Categories: EntertainmentLatest

Sharvari Wagh : చీకటి గదిలో ఆ అందాలు చూపిస్తూ చిత్రహింస పెడుతున్న శార్వరి వాఘ్

Sharvari Wagh : శార్వరీ వాఘ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ తో అందరిని అలరిస్తుంటుంది. ఎప్పుడూ శార్వరీ వాఘ్ తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లలో సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో సందడి చేస్తుంటుంది . సాస్ టచ్ తో స్టైలిష్ గా ఎలా ఉండాలో శార్వరికి తెలుసు. క్యాజువల్స్ నుండి ఎథ్నిక్‌ల వరకు, శార్వరి అన్నింటినీ చేయగలదు. ప్రతి లుక్ లోనూ ఎంతో అమేజింగ్ గా కనిపిస్తుంది ఈ భామ.

sharvari-wagh-gorgeous-photo-shoot-trending-in-social-media

శర్వరి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో , లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ ను పంచుకుంది. తన హాట్ లుక్స్ తో ఆమె అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ నటి ఫ్యాషన్ డిజైనర్ ద్వయం శాంత్ను, నిఖిల్‌లకు మ్యూజ్‌గా వ్యవహరించింది ఈ ఫోటోషూట్ కోసం అద్భుతమైన అవుట్ ఫిట్ ని ఎంచుకుంది.

sharvari-wagh-gorgeous-photo-shoot-trending-in-social-media

శార్వరి సొగసైన నల్లటి శాటిన్ గౌనులో చాలా అందంగా కనిపించింది. ఫోటోషూట్‌కి బ్లాక్ రూమ్ లో హాట్ పోజులిచ్చి, తన అందాలను అందరికీ చూపించింది.

sharvari-wagh-gorgeous-photo-shoot-trending-in-social-media

శార్వరి గౌను బ్లాక్ రేషమ్ థ్రెడ్‌ల తో ఎంబ్రాయిడరీ వర్క్‌ను కలిగి ఉన్న బ్లాక్ లేస్డ్ కార్సెట్‌తో వచ్చింది. బ్లాక్ శాటిన్ గౌనులో డ్రామాటిక్ ర్యాప్ స్లీవ్‌లు, క్యాస్కేడింగ్ లాంగ్ ట్రైన్ ఎత్తైన తొడ చీలిక, డీప్ నెక్ లైన్ ఆమె అందాలను స్పష్టంగా చూపించాయి.

sharvari-wagh-gorgeous-photo-shoot-trending-in-social-media

శార్వరి తన కురులతో మధ్య పాపిట తీసుకొని లూస్ గా వదులుకుంది మేకప్ కోసం కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ వింగెడ్ ఐలైనర్, కనురెప్పలకు మస్కరా పెదాలకు లిప్‌స్టిక్ పెట్టుకుని దాని గ్లామరస్ లుక్స్ తో కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది ఈ బ్యూటీ.

sharvari-wagh-gorgeous-photo-shoot-trending-in-social-media
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.