Categories: EntertainmentLatest

Hina khan : బ్లాక్ డ్రెస్ లో అందాలు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్న బాలీవుడ్ బొమ్మ

Hina khan : బాలీవుడ్ లో అత్యద్భుతమైన ఫ్యాషన్ ను ఫాలో అయ్యే హీరోయిన్లలో హీనా ఖాన్ కూడా ఒకరు. ఈమె ఫ్యాషన్ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. తన ఫ్యాషన్ డైరీస్ కి సంబంధించిన స్నిప్పెట్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ ఫ్యామిలీతో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అలరిస్తుంటుంది. ఎత్నిక్ ఫ్యాషన్ అయినా క్యాజువల్ దుస్తులైనా తనదైన స్టైల్ లో ధరించి ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంటుంది హీనా. తన లుక్స్ తో యూత్ కు కిక్కిస్తుంటుంది. తాజాగా చేసిన ఓ ఫోటోషూట్ పిక్స్ ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతున్నాయి.

hina-khan-amazing-looks-in-black-out-fit

ఓ ఫోటోషూట్ కోసం బ్లాక్ కలర్ బాడీ హగ్గింగ్ అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది హీనా. టైట్ ఫిట్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ తో కుర్రాల హృదయాలను దోచేస్తుంది. ఫుల్ స్లీవ్స్, కట్ అవుట్ డీటెయిల్స్ తో వచ్చిన ఈ ట్రెండీ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపించింది బ్యూటీ.

hina-khan-amazing-looks-in-black-out-fit

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రియా పెళ్ళై రస్తోగికి మ్యూస్ గా వ్యవహరించింది. తన ఫోటోషూట్ కోసం ఈ అవుట్ ఫుట్ ని ఎన్నుకుంది. వి నెక్ లైన్ తో, థై హై స్లిట్ తో వచ్చిన ఈ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది. నెక్ దగ్గర వచ్చిన సిల్వర్ డీటెయిల్స్ అవుట్ ఫిట్ కు ఆకర్షణ అందించాయి . ఈ బ్లాక్ గౌన్లో బొమ్మ అదుర్స్ అనిపించేలా ఉంది హీన.

hina-khan-amazing-looks-in-black-out-fit

అవుట్ ఫిట్ కు తగ్గట్లుగానే జ్యువెలరీని ఎన్నుకుంది హీనా.చెవులకు భారీ ఇయర్ రింగ్స్ పెట్టుకొని అదరగొట్టింది. పాదాలకు బ్లాక్ కలర్ ఫుట్వేర్ వేసుకుంది. చేతివేళ్ళకు ఉంగరాలు పెట్టుకుని చేతికి బ్రేస్లెట్ వేసుకొని హొయలు పోయింది. ఈ డ్రెస్సింగ్ స్టైల్ ల అందాల ఫోజులిస్తూ తనలోని గ్లామర్ లుక్స్ ని మరోసారి ఫ్యాన్స్ కు పరిచయం చేసింది ఈ బ్యూటీ. ఎప్పటిలాగే ఈ అవుట్ ఫుట్ తో దిగిన హాట్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

hina-khan-amazing-looks-in-black-out-fit

ఫ్యాషన్ స్టైలిస్ట్ సోనాక్షి కన్సల్ రాథోడ్ ఈ బ్యూటీకి స్టైలిష్ లుక్స్ ని అందించింది. తన హెయిర్ ను లూజ్ గా వదులుకొని కనులకు స్మోకీ ఐ ష్యాడో, బ్లాక్ హైలైనర్ మస్కరా దిద్దుకుని పెదాలకు పాస్టల్ పింక్ లిప్ స్టిక్ పెట్టుకుని ఆదరగొట్టింది.ఈ పొట్టి డ్రెస్ లో తన బ్యాక్ సైడ్ అందాలను చూపిస్తూ రెచ్చగొట్టింది. కుర్రాళ్ళు థైస్ అందాలు చూసి తమ్మయణంలో మునిగిపోతున్నారు.

hina-khan-amazing-looks-in-black-out-fit
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Lord Shiva: 100 శివరాత్రులకు సమానమైన సోమవారం.. శివయ్యని ఇలా పూజిస్తే చాలు..

Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…

2 hours ago

AP POLITICS: టీడీపీలో ఉన్న ‘ఆ’ పవర్ జనసేనలో కరువైందా..?

AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…

2 days ago

Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…

4 days ago

AP POLITICS: భూమా వ‌ర్సెస్ గంగుల‌.. ఆళ్లగడ్డలో హెయిర్ పాలిటిక్స్‌..!

AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…

4 days ago

AP NEWS: మోదీ మెచ్చిన ఫ్యామిలీ.. ఇప్పుడు జ‌న‌సేన‌లోకి..!

AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…

4 days ago

pomegranate: ఒక కప్పు దానిమ్మ గింజలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

pomegranate: సాధారణంగా మన ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందాలి అంటే తప్పనిసరిగా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలతో పాటు…

4 days ago

This website uses cookies.