Categories: EntertainmentLatest

Sharvari Wagh : క్లీవేజ్ షోతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కుందనాల ముద్దుగుమ్మ

Sharvari Wagh : శార్వరీ వాఘ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ తో అందరిని అలరిస్తుంటుంది. ఎప్పుడూ శార్వరీ వాఘ్ తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లలో సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో సందడి చేస్తుంటుంది . సాస్ టచ్ తో స్టైలిష్ గా ఎలా ఉండాలో శార్వరికి తెలుసు. క్యాజువల్స్ నుండి ఎథ్నిక్‌ల వరకు, శార్వరి అన్నింటినీ చేయగలదు. ప్రతి లుక్ లోనూ ఎంతో అమేజింగ్ గా కనిపిస్తుంది ఈ భామ.
sharvari-wagh-amazing-photo-shoot-in-stunning-silver-lehenga-set
శర్వరి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో , లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ ను పంచుకుంది. తన హాట్ లుక్స్ తో ఆమె అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ నటి ఫ్యాషన్ డిజైనర్ దిశా పాటిల్ కు మ్యూజ్‌గా వ్యవహరించింది ఈ ఫోటోషూట్ కోసం అద్భుతమైన అవుట్ ఫిట్ ని ఎంచుకుంది. లెహంగా సెట్ లో తన లేనేత అందాలను పరుచి అందరి హృదయాలను దోచేస్తుంది చిన్నది.
sharvari-wagh-amazing-photo-shoot-in-stunning-silver-lehenga-set
శార్వరి సొగసైన సిల్వర్ కలర్ లెహంగా సెట్ ధరించి చాలా అందంగా కనిపించింది. డీప్ వి నెక్ లైన్, స్లీవ్ లెస్ డీటెయిల్స్ తో సీక్వెన్స్, త్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చిన బ్రాలెట్ వేసుకొని దానికి మ్యాచింగ్ గా అదే పాటర్న్స్ తో ఉన్న భారీ ఫ్రిల్స్ కలిగిన స్కర్ట్ ధరించింది.
sharvari-wagh-amazing-photo-shoot-in-stunning-silver-lehenga-set
సీక్వెన్స్ బోర్డర్ కలిగిన నెట్టెడ్ దుపట్టాను ఈ లెహంగా స్కట్టుకు జోడించింది. డీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్రాలెట్ లో అమ్మడి ఎద అందాలు ఉబికి వస్తున్నాయి. నడుము సోయగాలను చూపించి నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తుంది శార్వరి.
sharvari-wagh-amazing-photo-shoot-in-stunning-silver-lehenga-set
అవుట్ ఫిట్ కి తగ్గట్టుగా చెవులకు డైమండ్ ఇయర్ రింగ్స్ చేతి వేళ్ళకు డైమండ్ ఉంగరాలను పెట్టుకుంది. శార్వరి తన కురులతో సైడ్ పాపిట తీసుకొని లూస్ గా వదులుకుంది మేకప్ కోసం కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ వింగెడ్ ఐలైనర్, కనురెప్పలకు మస్కరా పెదాలకు లిప్‌స్టిక్ పెట్టుకుని తన గ్లామరస్ లుక్స్ తో కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది ఈ బ్యూటీ.
sharvari-wagh-amazing-photo-shoot-in-stunning-silver-lehenga-set
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్!

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…

9 hours ago

Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…

1 day ago

Varun Tej: 2027 సంక్రాంతి ‘బరి’లో బరిలోకి దిగుతున్న మెగా ప్రిన్స్

Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…

2 days ago

Anil Ravipudi: కీర్తి సురేష్, కృతి శెట్టి..ఇది మీకు గోల్డెన్ ఛాన్స్!

Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…

4 days ago

Balakrishna: నందమూరి బాలకృష్ణకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’..

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…

4 days ago

Mahesh Babu: వారణాసి అప్‌డేట్స్‌తో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…

5 days ago

This website uses cookies.