Categories: DevotionalLatestNews

Ugadi 2023: 100 ఏళ్ల తర్వాత గ్రహాల మహా సంయోగం… ఆ రాశుల వారికి అదృష్టం

Ugadi 2023:  మార్చి 22న తెలుగు నూతన సంవత్సరం మొదలు కాబోతుంది. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంగా ఈ ఏడాది ఉండబోతుంది. తెలుగు లోగిల్లల్లో ఉగాదికి ప్రత్యేక స్థానం ఉంది. ఆంగ్ల క్యాలెండర్ ని మనం రెగ్యులర్ గా ఫాలో అయిన కూడా హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహాలు, రాశులు,  రాజయోగాలు, శుభాశుభ తిధులని ఫాలో అవుతూ ఉంటాము. ఇక ఈ ఏడాది మరో అద్భుతమైన కాలంగా ఉండబోతుంది.  చంద్రుడు కూడా మీన రాశిలోకి ప్రవేశించి ఈ కొత్త సంవత్సరం లో ఒకే రాశిలో ఒకే సమయంలో బుధ, గురు, సూర్య, చంద్ర గ్రహాలు ఉండబోతున్నాయి. వందేళ్ళ తర్వాత ఈ రకమైన గ్రహాల సమయ కూడలి ఉండబోతుంది. దేనిని మహా సంయోగంగా పండితులు అభివర్ణిస్తున్నారు.

ఇక ఈ ఏడాదిలో మొత్తం నాలుగు శుభయోగాలు కలిసి రాబోతున్నాయి. గజకేసరి యోగం, నీచభంగ యోగం, బుధాదిత్య యోగం, హంసయోగం. ఈ యోగాల కారణంగా ప్రత్యేకంగా కొన్ని జన్మ రాశులకి శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ నామసంవత్సరంలో శుభయోగ విశేషాలు ఉంటాయి. మరి ఏ రాశుల వారికి ఈ కాలంలో ఎక్కువ శుభయోగం ఉంటుందో చూసుకుంటే  కన్యా రాశి మొదటి స్థానంలో ఉంటుంది. మహా సంయోగం, శుభయోగాల కారణంగా వీరి జీవితంలో అద్భుతాలు ఎన్నో ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

వైవాహిక జీవితం బాగుంటుంది. జీవితంలో సంతోషాలు నిండుగా ఉంటాయి. అలాగే వృషభ రాశి వారికి కూడా శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. సమాజంలో మీ పట్ల ఆకర్షణ పెరుగుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు లాభాల్ని అందిస్తాయి. కుంభరాశి వారికి మహా సంయోగం కారణంగా జీవితంలో ఇంత కాలం ఎదురయ్యే కస్తాల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. మితుల రాశి వారు కూడా ఉద్యోగోన్నతి పొందుతారు. వ్యాపారంలో ధనలాభం, ఆర్ధిక వృద్ధి పెరుగుతుంది.

Varalakshmi

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.