Wed. Feb 11th, 2026

    Sharvari Wagh : శార్వరీ వాఘ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ తో అందరిని అలరిస్తుంటుంది. ఎప్పుడూ శార్వరీ వాఘ్ తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లలో సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో సందడి చేస్తుంటుంది .

    sharvari-wagh-amazing-looks-in-bodycon-black-dress
    sharvari-wagh-amazing-looks-in-bodycon-black-dress

    సాస్ టచ్ తో స్టైలిష్ గా ఎలా ఉండాలో శార్వరికి తెలుసు. క్యాజువల్స్ నుండి ఎథ్నిక్‌ల వరకు, శార్వరి అన్నింటినీ చేయగలదు. ప్రతి లుక్ లోనూ ఎంతో అమేజింగ్ గా కనిపిస్తుంది ఈ భామ.

    sharvari-wagh-amazing-looks-in-bodycon-black-dress
    sharvari-wagh-amazing-looks-in-bodycon-black-dress

    శర్వరి తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో , లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ ను పంచుకుంది. తన హాట్ లుక్స్ తో ఆమె అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

    శార్వరి ఫ్యాషన్ డిజైనర్ సూర్య సర్కార్‌కి మ్యూజ్ ప్లే చేసింది. ఫ్యాషన్ డిజైనర్ షెల్ఫ్‌ల నుండి అద్భుతమైన నల్లటి గౌనుని ఎంచుకుంది. ఈ డ్రెస్ లో తన లేలేత అందాలను పరుచి అందరి హృదయాలను దోచేస్తుంది చిన్నది.

    sharvari-wagh-amazing-looks-in-bodycon-black-dress
    sharvari-wagh-amazing-looks-in-bodycon-black-dress

    శార్వరి హాల్టర్ నెక్‌లైన్, మిడ్‌రిఫ్-బేరింగ్ వివరాలతో బ్లాక్ బాడీకాన్ గౌనులో చాలా అందంగా కనిపించింది. గౌనులో నడుము రేఖ వద్ద నల్లని అలంకార వివరాలు ఉన్నాయి. ఈ డ్రెస్ శార్వరి ఆకారాన్ని కౌగిలించుకుని ఆమె ఒంపులను చూపిస్తూ కుర్రాళ్ళను కవ్విస్తోంది.

    sharvari-wagh-amazing-looks-in-bodycon-black-dress
    sharvari-wagh-amazing-looks-in-bodycon-black-dress

    అవుట్ ఫిట్ కి తగ్గట్టుగా మేకోవర్ అయ్యింది బ్యూటీ. శార్వరి తన కురులతో మధ్య పాపిట తీసుకొని కొప్పు చుట్టుకుంది. గమేకప్ కోసం కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ వింగెడ్ ఐలైనర్, కనురెప్పలకు మస్కరా పెదాలకు లిప్‌స్టిక్ పెట్టుకుని తన గ్లామరస్ లుక్స్ తో కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది ఈ బ్యూటీ.

    sharvari-wagh-amazing-looks-in-bodycon-black-dress
    sharvari-wagh-amazing-looks-in-bodycon-black-dress