Shani Dosham: శని దేవుడు ఈ పేరు వింటేనే చాలామంది భయపడతారు. శని దేవుడికి ఎలా నమస్కరించాలో తెలియక నమస్కరించడం వల్ల ఎక్కడ మనపై శని ప్రభావం పడుతుందో నన్ను చాలామంది శని దేవుడు కనిపిస్తే కనీసం తలెత్తి కూడా చూడకుండా వెళ్ళిపోతారు కానీ శని దేవుడు కూడా అందరిలాగే మంచి దేవుడని అయితే ఆయన మనం చేసే పాపాలకు తగ్గ కర్మ ఫలితాన్ని అందించడం వల్ల శని దేవుడు అంటే అందరూ భయపడతారు. ఒకసారి మన పై శని ప్రభావం కనుక ఉంది అంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇలా శని ప్రభావ దోషంతో బాధపడేవారు ఏ పనిలో కూడా సక్సెస్ సాధించలేరు. అందువల్ల శని దేవుడి ప్రభావం నుండి విముక్తి పొందటానికి శని దేవుని పూజించడమే కాకుండా వివిధ రకాల పరిహార మార్గాలను కూడా అనుసరించాలి. శని ప్రభావం నుండి విముక్తి కలిగించే పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా శని ప్రభావం నుంచి బయట పడాలంటే ప్రతి శనివారం రోజున శని దేవుని ముందు నువ్వులు నూనె తో దీపం వెలిగించాలి. అలాగే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయాలి. అంతే కాకుండా ఈ శని ప్రభావం నుంచి బయటపడాలి అంటే చాలామంది శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన నీలిరంగు రత్నాలను ధరించాలి. నీలి రంగురత్నం ధరించడం వల్ల శని ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఇలా నీలి రంగు రత్నం ఖరీదైనది అయినప్పటికీ ఈ రత్నం ధరించడం వల్ల శని ప్రభావం తొలగిపోతుంది. అయితే ఈ రత్నం ధరించేటప్పుడు కొన్ని రకాల నియమాలను తప్పక పాటించాలి. ఈ రత్నం ధరించిన వారు శనివార నియమాల్ని పాటించడం వల్ల కూడా శనీశ్వరుడి అనుగ్రహం మనపై ఉంటుంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.