Categories: DevotionalNews

Vastu Tips: ఇంట్లో సమస్యలు చుట్టుమడుతున్నాయా.. ఉప్పుతో ఇలా చేస్తే చాలు?

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. మన వంటింట్లో ఉపయోగించే ఉప్పు వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను పారద్రోలి అనుకూల వాతావరణ పరిస్థితులను కల్పించవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పును ఎన్నో పరిహారాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు మన ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్న కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తలెత్తిన ఉప్పుతో వీటికి చెక్ పెట్టవచ్చు. మరి ఉప్పుతో ఎలా చేయటం వల్ల ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి అనే విషయానికి వస్తే..

వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావంతమైన నివారణలలో ఒకటి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కారణంగా తరచూ సమస్యలు ఎదురవుతూ ఉంటే ఆ ప్రతికూల శక్తిని దూరం చేయడానికి ఇంటిని నీటితో తుడిచే సమయంలో ఆ నీటిలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అంతేకాకుండా సైన్స్ పరంగా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యులు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది.అంతే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి.

Vastu Tips:

ఇలా తరచుగా ఇంటి సభ్యులు అనారోగ్యానికి గురవుతూ బాధపడుతున్న సందర్భాలలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం కింద మీరు తల పెట్టుకునే వైపు ఉంచాలి. ఇలా నెలకు ఒకసారి గాజు సీసాలో ఉప్పును మారుస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోయి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. వాస్తు దోషాలను తొలగించడానికి ఉప్పుకు సంబంధించిన కొన్ని నివారణలు చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. అలాగే ప్రతిరోజు స్నానం చేసే సమయంలో నీటిలో ఉప్పు కలిపి ఆ నీటితో స్నానం చేయటం వల్ల కూడా ఎటువంటి మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు దరి చేరవు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.