Shalini Pandey : మొదటి సినిమాతోనే హీరోతో హద్దులు మీరి మరీ రొమాన్స్ చేసి బోల్డ్ స్టార్‌గా క్రేజ్‌ను దక్కించుకుంది షాలినీ పాండే. స్టార్ హీరోయిన్‌లు కూడా చేయని డేరింగ్ సీన్స్‌ను అవలీలగా పండించి అదరగొట్టింది. యంగ్ హ్యాండ్సమ్ రౌడీ బాయ్ విజయ్‌దేవర కొండతో కలిసి అర్జున్ రెడ్డి సినిమాలో ఈ భామ చేసిన రచ్చ ఆల్ ఇండియాను షేక్ చేసేసింది. అంతకు ముందు ఏ హీరోయిన్ చేయనన్ని లిప్ లాక్ సీన్స్ లోనూ నటించి ఒక్క సినిమాతోనే విపరీతమైన గుర్తింపును దక్కించుకుంది.
తన నటనతో, క్యూట్ లుక్స్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది షాలినీ పాండే. అయితే ఈ ఒక్క సినిమానే అమ్మడి కెరీర్‌లో ఓ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. సినిమా హిట్ అయినా అమ్మడు యాక్టింగ్ అదరగొట్టినా అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. ఇంకా తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలోనే పడిపోయింది ఈ బ్యూటీ. దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించేందుకు అందాల ప్రదర్శన చేస్తోంది.
అర్జున్‌రెడ్డి సినిమాతో షాలినీ రేంజ్ మారిపోతుందని అనుకున్నారు అంతా. కానీ అమ్మడి లక్ పెద్దగా కలిసిరాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టిని ఈ చిన్నది అవకాశాల కోసం సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోత మొదలుపెట్టింది. అందరి దృష్టిని ఆకర్షించేందుకు హాట్ ఫోటో షూట్‌లు చేస్తోంది. తాజాగా నెట్టింట్లో పోస్ట్ చేసి హాట్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
తాజా ఫోటో షూట్ కోసం డెనిమ్ లుక్ ని ఎంచుకుంది.డెనిమ్ షర్ట్ దానికి జోడిగా అదే డెనిమ్ ప్యాంట్ వేసుకుంది. అయితే పాప లోపల ఏమీ వేసుకోకుండానే తన షార్ట్ బటన్స్ విప్పి హాట్ ఫోటోలు దిగింది. బోల్డ్ లుక్ లో కనిపిస్తున్న ఈ బ్యూటీ పిక్స్ ప్రస్తుత ఇంట్లో వైరల్ అవుతున్నాయి.
షాలిని తెలుగు పరిశ్రమలో పనిచేయడానికి ముందు మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ లో థియేటర్ యాక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. తెలుగు స్పష్టంగా తెలియకపోయినా, అర్జున్ రెడ్డిలో సొంతంగా షాలిని డబ్బింగ్ చెప్పింది. ఆ తరువాత హీరోయిన్ క్యరెక్టర్లు రాకపోయినా సినిమా రంగాన్ని వీడకుండా సపోర్టివ్ క్యారెక్టర్లను చేసింది. మహానటి సినిమాలో సావిత్రి స్నేహితురాలిగా నటించింది, నిషబ్దం సినిమాలో అనుష్క స్నేహితురాలిగా నటించింది. అయినా అమ్మడికి మంచి అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది.
యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్‌లో 2022 విడుదలైన జయేష్‌భాయ్ జోర్దార్‌లో రణ్‌వీర్ సింగ్ సరసన లీడింగ్ లేడీగా షాలినీ పాండే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. మహిళా సాధికారత అనే ప్రధానాంశంతో ఈ చిత్రం తెరముందుకు వచ్చింది. ఈ సినిమాలో షాలిని తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తరువాత షాలినీకి మరో సినిమా లేదు.
సినిమాల్లో నటించకపోయినా తన హాట్ లుక్‌లతో సోషల్ మీడియాలో విధ్వంసం సృష్టిస్తోంది షాలినీ పాండే. తన బోల్డ్ లుక్‌తో అభిమానులను తన వైపు ఎలా ఆకర్షించాలో ఈ భామకు బాగా తెలుసు. ఇటీవల, నటి తన తాజా ఫోటోషూట్ సమయంలో కొన్ని చిత్రాలను పంచుకుంది, అందులో ఆమె చాలా హాట్‌గా కనిపించింది.
షాలినీ పాండే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన తాజా ఫోటోషూట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ చిత్రాలలో, షాలినీ పాండే బూడిద రంగు బికినీ వేసుకుని తన అందాలను ప్రదర్శించింది. ఈ చిత్రాలలో నటి షాలిని పాండే చాలా హాట్ గా కనిపించింది. షాలినీ పాండే ఓపెన్ హెయిర్, లైట్ మేకప్‌తో గ్లామరస్ పోజులు ఇచ్చింది. కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. షాలినీ ఈ రూపాన్ని చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.