Categories: EntertainmentLatest

Samyuktha Menon : అందాలతో భయపెడుతున్న విరూపాక్ష బ్యూటీ..వైరల్ అవుతున్న పిక్స్

Samyuktha Menon : కేరళ కుట్టీ సంయుక్త మీనన్ బొడ్డు అందాలు చూపిస్తూ చంపేస్తోంది. హాట్ లుక్స్ తో అందరిని టెంప్ట్ చేస్తోంది. నడుము అందాలను ప్రదర్శిస్తూ అందరి చూపులను తనవైపు తిప్పుకుంటోంది. సాంప్రదాయ దుస్తుల్లోనూ తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ హృదయాలను ఆవిరి చేస్తోంది ఈ బ్యూటీ. పక్క రాష్ట్రం అందగత్తె అయినప్పటికీ సార్‌ సినిమాలోని మాస్టారు మాస్టారు సాంగ్ తో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ లెహేంగా సెట్ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

samyuktha-menon-gorgeous-stills-in-blue-colour-lehenga-set

విరూపాక్ష సినిమాల్లో తన అందాలతో పాటు నటనతోను ఇంప్రెస్ చేసింది సంయుక్త. ఫస్ట్ ఆఫ్ లో తన అందంతో మెప్పించిన ఈ బ్యూటీ సెకండ్ హాఫ్ లో అందరిని భయపెట్టేసింది. బ్యూటీ చేసిన వరుస సినిమాలు హిట్ కావడంతో అందరూ ఆమెకు ఫిదా అవుతున్నారు. సంయుక్తును గోల్డెన్ లెగ్ అంటూ మెచ్చుకుంటున్నారు. స్టార్ హీరోలు అందరికీ ఇప్పుడు ఈ అమ్మడే ఆప్షన్ గా మారింది

samyuktha-menon-gorgeous-stills-in-blue-colour-lehenga-set

సంయుక్త ఓ వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. తన వ్యక్తిగత విషయాలను, ఫోటో షూట్ పిక్స్‌ను, మూవీ ప్రమోషన్‌లను అన్నింటిని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసేస్తూ తన ఫాలోవర్స్‌తో కనెక్టివిటీని కొనసాగిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఈ మధ్య ఈ బ్యూటీ ఫ్యాషన్ ఫోటో షూట్‌లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో డార్క్ బ్లూ లెహేంగా తో చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ ను పంచుకుని ఫాలోవర్స్‌ను మంత్రముగ్థులను చేసింది. నడుము అందాలను చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

samyuktha-menon-gorgeous-stills-in-blue-colour-lehenga-set

సంయుక్త తన ఫోటో షూట్ కోసం బ్లూ కలర్ అవుట్ ఫిట్ ఎన్నుకుంది ఎంచుకుంది. ఫుల్ ట్రాన్సపరెంట్ స్లీవ్స్‌, డీప్ నెక్‌లైన్ సీక్విన్స్, బీడ్స్ ఎంబ్రాయిడరీతో వచ్చిన బ్లౌజ్‌ను వేసుకుని దానికి జోడీగా అదే ప్యాటర్న్స్ తో వచ్చిన స్కర్ట్ వేసుకుని తన సోయగాలను పరిచింది. ఈ చీరకట్టులో తన నడుము అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళను నలిపేసింది. ఈ అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యే చెవి కమ్మలను, నెక్ లెస్ పెట్టుకుంది. ఈ సంప్రదాయ అలంకరణలో కెమెరాకు క్రేజీ ఫోజులు ఇచ్చి ఫ్యాన్స్‌ను అలరించింది ఈ కేరళ కుట్టీ.

samyuktha-menon-gorgeous-stills-in-blue-colour-lehenga-set

సంయుక్త మీనన్ మలయాళం, తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ నటించిన చాలా వరకు చిత్రాలు మంచి హిట్ టాక్‌ను సంపాదించాయి. ఎకానమిక్స్ గ్రాడ్యుయేట్ అయిన సంయుక్త సినిమాల మీద ఇంట్రెస్ట్‌తో మలయాళం మూవీ పాప్‌కార్న్‌తో 2016లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తీవండి, లిల్లీ, కలరీ, జూలీ కాట్రిల్, ఉయరే, కల్కీ, ఎరిడా, వంటి చిత్రాల్లో నటించింది. రీసెంట్‌గా సార్ అనే ద్విభాషా చిత్రం లో నూ తన నటనతో ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాలో ధనుష్ సరసన నటించి అదరగొట్టింది ఈ బ్యూటీ. తాజాగా సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష లో నటించి ఆదరగొట్టింది.

samyuktha-menon-gorgeous-stills-in-blue-colour-lehenga-set

 

Sri Aruna Sri

Recent Posts

capsicum: క్యాప్సికంను తరచూ తీసుకుంటే… ఏం జరుగుతుందో తెలుసా?

capsicum: సిమ్లా మిర్చి, బెంగళూరు మిర్చి అంటూ రకరకాల పేర్లతో పిలిచే క్యాప్సికంను మన రోజు వారి ఆహారంలో తీసుకుంటే…

1 day ago

Vinayaka Chavithi: వినాయక చవితి రోజు చేయాల్సిన పనులు ఏంటి ఏ రంగు దుస్తులు ధరించాలి!

Vinayaka Chavithi: మన హిందువులు జరుపుకునే పండుగలు వినాయక చవితి పండుగ కూడా ఒకటి. ఈ ఏడాది ఈ పండుగను…

1 day ago

Health care: వ్యాయామం చేసిన తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. మీరు ప్రమాదంలో పడినట్టే!

Health care: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ పెడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి…

2 days ago

Ganesh Pooja: రేపే వినాయక చవితి… విగ్రహ ప్రతిష్టకు సరైన సమయం ఏదో తెలుసా?

Ganesh Pooja: ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను కుల మతాలకు అతీతంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే వినాయక…

2 days ago

Fish: గర్భిణీ స్త్రీలు చేపలు తినడం మంచిదేనా… తింటే బిడ్డకు ఆ సమస్య ఉండదా?

Fish: గర్భం దాల్చిన మహిళలు తమ ఆరోగ్యం పై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కడుపులో పెరుగుతున్న…

3 days ago

Ganesh Pooja: వినాయక చవితి రోజు ఈ పువ్వుల సమర్పిస్తే చాలు.. అంతా శుభమే!

Ganesh Pooja: ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే చతుర్దశి రోజున వినాయక చవితి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.…

3 days ago

This website uses cookies.