Vastu Tips: వివాహం తరువాత భార్య భర్తలు తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం చాలారకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వైవాహిక జీవితం సంతోషంగా కొనసాగాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయతలు కచ్చితంగా ఉండాలి. అయితే వివాహం తర్వాత మహిళలు పొరపాటున చేసే కొన్ని తప్పులు వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి. అంతేకాకుండా భర్త ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటాడు. అందువల్ల భాష నియమాల ప్రకారం వివాహిత మహిళలు ఏ దిశలో నిద్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం వివాహం జరిగిన తరువాత మహిళలు వాయువ్యదిశలో అస్సలు పడుకోకూడదు. ఎందుకంటే చంద్రుడు వాయువ్య దిశను పాలించే గ్రహం. ఈ దిశలో పడుకోవడం వల్ల మహిళలకు మాత్రమే కాకుండా వారి భర్త పై కూడా ప్రభావం చూపుతుంది. అలాగే సంపదకు అధిపతి అయిన కుబేరుడు కూడా ఈ దిక్కున నిద్రిస్తాడు. అందువల్ల వాయువ్య దిశలో నిద్రించడం వల్ల కుబేరుడు ఆగ్రహించి ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అలాగే వివాహం తరువాత దంపతులు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోకూడదు.
ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవటం వల్ల ఒత్తిడి పెరిగి అలసట వెంటాడుతుంది. అంతే కాకుండా సంతాన సమస్యలు కూడా తలెత్తుతాయి. అలాగే పెళ్లికాని అమ్మాయిలు నైరుతి దిశల్లో కాళ్లు పెట్టి నిద్రపోకూడదని వాస్తు శాస్త్రంలో వివరించబడింది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వివాహిత మహిళలు దక్షిణం వైపున తల ఉంచి నిద్రపోవాలి. ఇలా చేయటం వల్ల భార్య భర్తలు మద్య అనుబంధం బలపడుతుంది. అలాగే దంపతులు పడుకునేటప్పుడు మహిళ కుడివైపున నిద్రపోవడం ఎంతో మంచిది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.