Categories: EntertainmentLatest

Samantha : నా కష్టానికి దక్కిన ఫలితమిది

Samantha : స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆమె స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. మయోసైటిస్ వంటి సమస్యతో బాధపడుతున్నా క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ యంగ్ హీరోయిన్లకు టఫ్ ఫైట్ ఇస్తోంది. ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా ఈ బ్యూటీ మళ్లీ తన జోరు పెంచింది. ఈ మధ్యనే తన సొంత ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసిన ఈ స్టార్ బ్యూటీ ఇప్పుడు తన సీటాడెల్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉంది.

samantha-this-is-the-result-of-my-hard-work-says-south-actress

ఇదిలా ఉంటే తాజాగా ఐఎండీబీ రిలీజ్ చేసిన టాప్‌ 100 మోస్ట్‌ వ్యూడ్ ఇండియన్‌ స్టార్స్‌ లిస్ట్ లో సమంత 13వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ అంశంపై లేటెస్టుగా సామ్ ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో సామ్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

samantha-this-is-the-result-of-my-hard-work-says-south-actress

ఇంటర్వ్యూలో సామ్ మాట్లాడుతూ..”ఐఎండీబీ లో 13వ స్థానాన్ని దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా కష్టానికి దక్కిన ప్రతిఫలమిది. నా కెరీర్‌ ఇప్పుడే స్టార్ట్ చేశానా అని అనిపిస్తోంది. ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచాయో అర్థం కావట్లేదు. ఇప్పుడిప్పుడే మళ్ళీ మంచి సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. మంచి కాంపిటీషన్ వల్ల ఆలోచనా శక్తి పెరుగుతుంది. ప్రతీ రంగంలో ఇది సహజం. నేను పక్కవారిని చూసి ఇన్ స్పైర్ అవుతాను.వారి సక్సెస్ చూసి ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలని అనుకుంటాను”’ అని సమంత తెలిపింది.

samantha-this-is-the-result-of-my-hard-work-says-south-actress

ఐఎండీబీలో టాప్ 15లో ఉన్న దక్షిణాది నటి సామ్. ఈ లిస్ట్ లో దీపికా పడుకోణె ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత స్థానంలో షారుఖ్ ఖాన్ ఉండగా.. ఐశ్వర్య రాయ్ మూడో స్థానంలో నిలిచింది. అలియా భట్, ఇర్ఫాన్ ఖాన్, అమీర్ ఖాన్‌, సుశాంత్ సింగ్ ఇలా వరుసగా టాప్ 10లో ఉన్నారు. సౌత్ బ్యూటీస్ తమన్నా , నయనతార 16, 18వ స్థానాల్లో ఉన్నారు.

 

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

6 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

2 weeks ago

This website uses cookies.