Wed. Jan 21st, 2026

    Samantha Ruth Prabhu : సౌత్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభుకు సంబంధించి ఏ వార్త వచ్చినా నెట్టింట్లో వైరల్ అవ్వాల్సిందే. కట్టు, బొట్టు, జీవనశైలి ఎక్ససైజ్ లు,ఫుడ్,వెకేషన్, సినిమాలు ఇలా ఏ అంశంలో అయినా సరే అందులో సమంత ఉంటే ఆ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాల్సిందే. ఈ మధ్యనే సినిమాలకు విరామం ఇచ్చి అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ ను తీసుకుంటోంది సమంత. అప్పుడప్పుడు నేనున్నానంటూ ఇలా అందాల దాడితో సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది.

    samantha-ruth-prabhu-gorgeous-looks-in-deep-neck-gown-pics-viral
    samantha-ruth-prabhu-gorgeous-looks-in-deep-neck-gown-pics-viral

    లేటెస్ట్ గా సమంత పని అయిపోయింది, ఇక సినిమాలకు సెలవు పలకాల్సిందే అనేవారు నోరెళ్లపెట్టేలాగా అందాల ఆరబోతుతో రచ్చ రచ్చ చేస్తుంది. క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. అమ్మడి సొగసులు చూసిన వారంతా చూపుతిప్పుకోలేకపోతున్నారు. దీపావళికి ముందే ఈ బ్యూటీ తన బ్లూ డ్రెస్ లో మతాబులు పేల్చేస్తోంది.

    samantha-ruth-prabhu-gorgeous-looks-in-deep-neck-gown-pics-viral
    samantha-ruth-prabhu-gorgeous-looks-in-deep-neck-gown-pics-viral

    సమంత సంపూర్ణ ఫ్యాషన్‌వాది. తన ఫ్యాషన్ డైరీలలోని స్నిప్పెట్‌లతో అద్భుతమైన ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తుంటుంది. క్యాజువల్ అవుట్ ఫిట్స్ నుంచి పవర్ సూట్‌ల వరకు అన్నింటిలో తన అందాలను ప్రదర్శించి ఎలా తన స్థాయిని పెంచుకోవాలో ఈ భామకు బాగా తెలుసు. సమంతను ఫాలో అయ్యే ఫ్యాషన్ ప్రేమికులు తన రూపాన్ని నోట్ చేసుకోవడానికి ఎప్పుడూ తహతహలాడుతుంటారు.

    samantha-ruth-prabhu-gorgeous-looks-in-deep-neck-gown-pics-viral
    samantha-ruth-prabhu-gorgeous-looks-in-deep-neck-gown-pics-viral

    ఇక తాజాగా సమంత నీలం రంగు షోల్డ‌ర్ లెస్ అవుట్ ఫిట్ లో కనిపించి హీట్ పెంచింది. ఆమె సింగారించుకున్న విధానం చూప‌రుల్ని క‌ను తిప్ప‌నివ్వ‌డంలేదు. సామ్ తన ఒంటికి చేసుకున్న మేకప్, హెయిర్ స్టైల్, యాక్స‌ర‌సీస్ ప్ర‌తీది ఎంతో అట్రాక్టివ్ గా కనిపించాయి. ప్రజెంట్ అమెరికాలో ఉన్న సామ్ తనడిజైన్ ని షేర్ చేసి దివాలీ ట్రీట్ అంటూ ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

    samantha-ruth-prabhu-gorgeous-looks-in-deep-neck-gown-pics-viral
    samantha-ruth-prabhu-gorgeous-looks-in-deep-neck-gown-pics-viral

    పండుగకు వారం ముందే ఇలా హాట్ ట్రీట్ ఇచ్చింది సామ్. ఇక దీపావళి రోజు సంప్ర‌దాయ దుస్తుల్లో ఆదరగొడుతుందో ? లేక మోడరన్ అవుట్ ఫిట్స్ తో క‌వ్విస్తుందా? అన్న‌ది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిస్క‌ష‌న్. చై తో విడాకుల తర్వాత సామ్ చాలా ఫ్రీ లైఫ్ ని గడుపుతుంది. త‌న‌కి న‌చ్చిన‌ట్లు హ్యాపీగా ఉంటుంది. తనపై, తన హెల్త్ పై ఎన్ని విమ‌ర్శ లొచ్చినా ప‌ట్టించుకోవడంలేదు . సెల‌బ్రిటీ వ‌ర‌ల్డ్ లో ఇలాంటివ‌న్ని చాలా నార్మల్ విషయాలు అని తెలిసిన న‌టి ఈ బ్యూటీ.

    samantha-ruth-prabhu-gorgeous-looks-in-deep-neck-gown-pics-viral
    samantha-ruth-prabhu-gorgeous-looks-in-deep-neck-gown-pics-viral

    సామ్ అమెరికా నుంచి తిరిగి రాగానే మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అవుతుంది. ఎప్పుడో సామ్ ఆ ప్లాన్స్ ను సిద్దం చేసుకుంది. ఇప్ప‌టికే బాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్ లకు సమంత సైన్ చేసినట్లు సమాచారం . చైతో డివోర్స్ త‌ర్వాత బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే వరుణ్ ధావన్ తో సిటాడేల్ ప్రాజెక్ట్ చేసింది. అలాగ‌ని టాలీవుడ్ కి దూరం కాలేదు. వచ్చిన అవకాశాలను మిస్ చేసుకోకుండా ప్రణాళిక ప్రకారం తన కెరీర్ లో ముందుకు వెళ్తుంది.

    samantha-ruth-prabhu-gorgeous-looks-in-deep-neck-gown-pics-viral
    samantha-ruth-prabhu-gorgeous-looks-in-deep-neck-gown-pics-viral