Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ బాత్ టబ్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఖుషి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది. ‘యశోద’ సినిమా సమయంలో ఈ వ్యాధి బారిన పడ్డ సమంత అప్పుడు కొంత గ్యాప్ తీసుకొని ట్రీట్‌మెంట్ తీసుకుంది. కోలుకోవడంతో ‘ఖుషి’ సినిమాను కంప్లీట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు అదే వ్యాధితో ఇబ్బంది పడుతోంది. మరోసారి గ్యాప్ తీసుకొని ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది.
ప్రస్తుతం సమంతకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. కానీ, తన ఆరోగ్యం కోసం సమంత ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఆమె ప్రస్తుతం బూటాన్ లో ఉంది. ఇప్పుడున్న హీరోయిన్లతో చూసుకుంటే సమంత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఇన్స్టాగ్రాంలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల రక్తం గడ్డ కట్టించే మంచులోనూ చికిత్స తీసుకుంటున్న ఫోటోను షేర్ చేసింది.
ఈ క్రమంలోనే తాజాగా సమంత బాత్ టబ్ లో స్నానం చేస్తున్న లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఆమె బాత్ టబ్ లో స్నానం చేస్తూ ప్రకృతి అందాలను చూపిస్తూ తన అందాలను ఆరబోసింది. అలాగే, మరో ఫోటోలో టవల్ తో ఉన్న ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలకు ‘ఇన్ స్టాగ్రామ్ వర్సెస్ రియాలిటీ’.. అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో హాట్ గా ఉన్న సమంత బాత్ టబ్ ఫోటోలు షేర్ చేస్తుందని అస్సలు అనుకోలేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఇటీవల సమంత తనకు నచ్చిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ..అంటూ చెప్పిన మాటలు నెట్టింట దుమారం రేపాయి. అలాగే, సమంత పట్టుదలపై మాజీ భర్త నాగ చైతన్య చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇదే క్రమంలో మళ్ళీ సమంత, నాగ చైతన్య కలవబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా ఇది నిజమవ్వాలని కోరుకుంటున్నారు. ఇది జరుగుతుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.