Categories: EntertainmentLatest

Rukshaar Dhillon : భిగించిన అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న నాని హీరోయిన్

Rukshaar Dhillon : ఈ మధ్య కాలంలో సినిమాలతో కన్నా సోషల్ మీడియా ద్వారానే బాగా ఫేమస్ అవుతున్నారు సినీ తారలు. రకరకాల ఫోటో షూట్ లు చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. పొట్టి పొట్టి దుస్తులు ధరించి తమ అందాలను చూపిస్తూ హద్దులు దాటి మరీ రెచ్చిపోతూ క్రేజ్ ను సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ రకంగా సినిమాలకన్నా సోషల్ మీడియానే బెటర్ అనే భావనకు వచ్చేస్తున్నారు బ్యూటీలు. సినీ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరోయిన్ లు అయితే శృతిమించి మరీ తమలోని గ్లామరస్‌ యాంగిల్ ను చూపించేస్తున్నారు. తాజాగా నానీ హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ తన హాట్ ఫోటో షూట్ పిక్స్ ను ఇంటర్నెట్ లో పోస్ట్ చేసి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.

rukshaar-dhillon-actor-nani-heroine-stunning-looks-in-tight-fit-out-fitrukshaar-dhillon-actor-nani-heroine-stunning-looks-in-tight-fit-out-fit
rukshaar-dhillon-actor-nani-heroine-stunning-looks-in-tight-fit-out-fit

లండన్ లో పుట్టి భారత్ లో పెరిగిన బ్యూటీ రుక్సార్ థిల్లాన్. సినిమాల మీద ఇష్టంతో ఇండస్ట్రీవైపు అడుగులు వేసింది. 2016లో కన్నడలో రన్ ఆంటోనితో తన సినీ కెరీర్ ను ప్రారంభించింది ఈ బ్యూటీ. 2017లో రోమ్ భీమన దర్శకత్వంలో ఆశిష్ రాజ్, రుక్సార్ ధిల్లాన్ కలిసి ఆకతాయి సినిమా చేశారు. ఈ సినిమ సోసోగానే ఆడింది. అమ్మడికి అంత గుర్తింపు రాలేదనే చెప్పాలి.

rukshaar-dhillon-actor-nani-heroine-stunning-looks-in-tight-fit-out-fit

2018లో నాని ద్వాపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్ధం లో ఈ బ్యూటీ నటించింది. ఇందులో ఈ క్యూటీ ఆక్టింగ్ బాగున్నప్పటికీ పెద్దగా ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయింది. ఆ తరువాత అల్లు శిరీష్ తో కలిసి అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ చిత్రంలో నటించింది ఈ సినిమా కూడా నిరాశే మిగిల్చింది. కరోనా సమయంలో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ అశోక వనంలో అర్జున కళ్యాణంలోనూ ఈ బ్యూటీ నటించినా అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.

rukshaar-dhillon-actor-nani-heroine-stunning-looks-in-tight-fit-out-fit

వరుసగా ఈ చిన్నదానికి ఫ్లాపులు పడటంతో ప్రస్తుతం అవకాశాలు పెద్దగా తలుపు తట్టడం లేదు. ఇక ఇలా అయితే వర్కౌట్ కదనుకుంది కాబోలు తన గ్లామర్ డోస్ ను పెంచి ఎక్స్‌పోజింగ్ తో క్రేజ్ ను సంపాదించుకునే పనిలో పడింది. తాజాగా దిగిన హాట్ ఫోటో షూట్ పిక్సే అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ఈ చిన్నది బూడిద రంగు టీషర్ట్, ప్యాంట్ వేసుకుని నేల మీద వయ్యారంగా వాలి చేసిన ఫోటో షూట్ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

rukshaar-dhillon-actor-nani-heroine-stunning-looks-in-tight-fit-out-fit

తన తాజా ఫోటో షూట్ కోసం ఆఫ్ షోల్డర్, డీప్ నెక్‌ లైన్ , టైట్ ఫిట్ టాప్ వేసుకుంది. ఈ టాప్ లో తన ఎద అందాలు చూపిస్తూ పిచ్చెక్కించింది ఈ చిన్నది. ఇక దీనికి మ్యాచింగ్ గా అదే రంగులో వచ్చిన ప్యాంట్ వేసుకుంది.

rukshaar-dhillon-actor-nani-heroine-stunning-looks-in-tight-fit-out-fit

బ్రౌన్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో వయ్యారంగా ఒంపులు చూపిస్తూ కెమెరాకు హాట్ పోజులు ఇచ్చింది రుక్సార్. సింపుల్ మేకప్ తో స్టన్నింగ్ లుక్స్ తో చేసిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను నెటిజన్లు పొగడ్తలతో ముంచేశారు.

rukshaar-dhillon-actor-nani-heroine-stunning-looks-in-tight-fit-out-fit
Sri Aruna Sri

Recent Posts

PURANAPANDA SRINIVAS : పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

2 weeks ago

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

3 weeks ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

3 weeks ago

Nagababu : శ్రీరామచంద్రుని ‘ జయ జయ రామ ‘ ఆవిష్కరించడం అదృష్టం.

Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

3 weeks ago

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

1 month ago

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

2 months ago