RGV – Surekha Vani : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో సీనియర్ నటి సురేఖ వాణి కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అంతేకాదు, ఇది ఓ వైరల్ న్యూస్‌గా మారింది. ఆర్జీవీకి ఇలా అమ్మాయిలతో గడపడం కొత్తేమీకాదు. ఏవో ఊరూపేరూ లేని సినిమాలలో నటించిన అంకిత మహారాణాని అప్సర రాణిగా పరిచయం చేసి సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని ఇచ్చాడు. అలాగే, అషురెడ్డి..అరియానా కూడా.
ఇప్పుడు ఉన్నపలంగా నటి సురేఖ వాణి తో కనిపించి షాకిచ్చారు. ఒకప్పుడు సురేఖ వాణి వరుస సినిమాలతో యమా బిజీగా ఉండేది. అయితే, గతకొంతకాలంగా ఈ బక్కపలచని భామ ఈమధ్య సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. కూతురుతో కలిసి ఉన్న పిక్స్ ని వీడియోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. హీరోయిన్ కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖ వాణి కి మంచి ఫాలోయింగ్ ఉంది.
కూతురుకి పెళ్లి వయసు వచ్చినా సురేఖ వాణి మాత్రం తరగని అందంతో కుర్రాళ్ళకి హీటు పుట్టిస్తోంది. అలాంటి బ్యూటీ ఇలా సడన్‌గా ఆర్జీతో కలిసి దర్శనమిచ్చిందంటే సోషల్ మీడియాలో రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ తో అత్యంత సన్నిహితంగా ఉన్న సురేఖ వాణి ని ఈ లేటెస్ట్ పిక్‌లో చూడొచ్చు.
ఇటువంటి పార్టీలు రామ్ గోపాల్ వర్మ కు కొత్తేం కాదు. లాగే సురేఖ వాణికి కొత్తకాదు. కానీ, ఆర్జీతో సురేఖ వాణి ఈ పార్టీ ఫోటోను షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్. మరి సడన్‌గా ఆర్జీవీ, సురేఖ వాణి ఏ పార్టీలో కలుసుకున్నారో గానీ, నెటిజన్స్ మాత్రం కాస్త నెగిటివ్‌గానే కామెంట్స్ చేస్తున్నారు. కాగా, సురేఖ వాణి తన కూతురుని హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని బాగా తాపత్రయపడుతోంది. అందుకే, కూతురుకి చిట్టి పొట్టి డ్రస్సులేసి పిక్స్ పెడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.
Prabhas-Spirit: ప్రస్తుతం మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా స్పిరిట్. కాప్…
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
This website uses cookies.