Regina Cassandra: టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రెజీనా కాసాండ్రా. ఈ అమ్మడు ఎస్ఎంఎస్ అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టి తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ వచ్చింది.
కుర్ర హీరోలతో ఎక్కువగా ఆడిపాడిన ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. తెలుగులో గత ఏడాది శాకినీ డాకినీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి హిట్ మూవీని అమ్మడు ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే రెజీనా ప్రస్తుతం ఫార్జీ అనే వెబ్ సిరీస్ లో నటించింది.
అలాగే ఆమె లీడ్ రోల్ లో మరో హిందీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ రెండు వెబ్ సిరీస్ లు పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఇదిలా ఉంటె ఈ మధ్య అమ్మడుసోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ అవుతుంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోలని రిలీజ్ చేస్తూ నెటిజన్లుకి అందుబాటులో ఉంటుంది.
ఇక హీరోల పక్కన సినిమా అవకాశాలు తెలుగులో అయితే రెజీనాకి రావడం లేదు. కానీ తమిళంలో మాత్రం బాగానే అవకాశాలు సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటె తాజాగా ఈ బ్యూటీ ఎల్లో కలర్ డ్రెస్ లో లోపలి అందాలన్నీ కనిపించే విధంగా ఫోటోలకి ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ డ్రెస్ లో అమ్మడు లేడీ గాగా స్టైల్ లో కనువిందు చేస్తుంది. అలాగే ఎద అందాలు ఆరబోస్తూ తనివితీరా ఆశ్వాదించామని చూపిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.