Rashmika Mandanna: గోల్డ్ కలర్ డ్రెస్ లో… తీరంలో రష్మిక సోకుల జాతర

Rashmika Mandanna: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రష్మిక మందన. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో పుష్ప 2, హిందీలో యానిమల్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. దీంతో ఈ రెండు సినిమాల తర్వాత తన రేంజ్ మారిపోతుంది అని అమ్మడు గట్టిగా నమ్ముతుంది.

ఇదిలా ఉంటే సిల్వర్ స్క్రీన్ పై రష్మిక ఏ రేంజ్ లో అందాల ప్రదర్శన చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్లామర్ డోస్ ని ఒక రేంజ్ లో చూపించే ఈ ముద్దుగుమ్మ బయట కూడా అదే స్థాయిలో రెచ్చిపోతూ ఉంటుంది. అందుకే ఇండియాలోనే యూత్ క్రాష్ గా ఉంది. సోషల్ మీడియాలో కూడా రష్మికకి ఏ రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఓ వైపు సినిమాలు, మరో వైపు కమర్షియల్ యాడ్స్ తో ఈ ముద్దుగుమ్మ రెండు చేతులా సంపాదిస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో మిలియన్స్ లో ఈ అమ్మడుకి ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్క ఫోటో పెడితే లక్షల్లో లైక్స్ వస్తూ ఉండతాయి. ఇదిలా ఉంటే ఈ గ్లామర్ బ్యూటీ రెగ్యులర్ గా హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది.

తాజాగా గోల్డ్ కలర్ డ్రెస్ లో ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ డ్రెస్ లో సముద్ర తీరంలో సాగరకన్యలా మెరిసిపోతున్న ఈ అమ్మడులోపల ఎలాంటి ఇన్నర్ లేకుండా ఎద అందాలని ఆరబోసింది. దీంతో ఆ అందాలు నిండుగా కనిపిస్తూ రష్మిక అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి.

ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ స్థాయిలో ఎద అందాలు చూపిస్తూ తాపం పెంచేస్తూ ఉంటే రష్మిక మందన అని కుర్రాళ్ళు నిద్రలో కూడా కలవరించడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

 

Varalakshmi

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.