Mrunal Thakur: ఎల్లోరా శిల్పంలా సొగసుల సుకుమారం మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు హిందీలో సీరియల్స్ నుంచి కెరియర్ స్టార్ట్ చేసి తరువాత మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అక్కడ స్టార్ హీరోలకి జోడీగా నటిస్తుంది. జెర్సీ హిందీ రీమేక్ తో ఈ బ్యూటీ నటించింది. అదే సమయంలో ప్రాజెక్ట్ కె కోసం మృణాల్ ఠాకూర్ ని నాగ్ అశ్విన్ తీసుకోవాలని అనుకున్నారు.

mrunal-thakur-glamours-show-in-white-costumes

అయితే అనూహ్యంగా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన సీతారామం సినిమాలో సీత పాత్రకి పెర్ఫెక్ట్ ఛాయస్ అని హను రాఘవపూడి ఆమెని హీరోయిన్ గా ఖరారు చేశారు. దీంతో సీతారమం సినిమాలో నూర్జహాన్ అలియాస్ సీతగా మృణాల్ ఠాకూర్ పాత్రకి ప్రాణ ప్రతిష్ట చేసింది అని చెప్పాలి.

ఈ మూవీ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ చైర్ లో వచ్చి కూర్చుంది. మృణాల్ ఠాకూర్ పెర్ఫార్మెన్స్ కి క్రిటిక్స్ సైతం ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే సినిమాలో ఎంత క్లాసిక్ గా మెరిసిపోయిందో బయట మృణాల్ అంతగా వెస్ట్రన్ లుక్స్ లో కనిపిస్తూ ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామర్ షో తో రెచ్చిపోతూ ఉంటుంది.

అల్ట్రా మోడరన్ గర్ల్ గా కనిపించే మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగులో నేచురల్ స్టార్ నానికి జోడీగా ఒక సినిమాలో నటిస్తుంది. దీంతో పాటు వెంకటేష్ శైంధవ్ సినిమాలో కూడా ఈమెని హీరోయిన్ గా ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. నాగార్జున కూడా మృణాల్ తో రొమాన్స్ చేయడానికి ఆశ పడుతున్నారు.

 

ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు వైట్ కలర్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో ఎల్లోరా శిల్పంలా మెరిసిపోతుంది. శిల్పాల మధ్య సజీవ శిల్పంలా ఈమె రూప లావణ్యం ఉండటం విశేషం. ఇక ఎద అందాలని ఆరబోస్తూ మృణాల్ ఠాకూర్ ఈ ఫోటోలలో రతీదేవిని తలపించే విధంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Varalakshmi

Recent Posts

Tirumala: తిరుమల వెళ్లే వాహనదారులు అలర్ట్.. కొండ పై ఈ పని చేస్తే అంతే సంగతులు..

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ…

3 hours ago

saliva onSleeping: నిద్రపోతున్నప్పుడు నోటి నుంచి లాలాజలం వస్తుందా? అశ్రద్ధ చెయ్యొద్దు?

saliva on Sleeping:  సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో నోటి నుంచి మనకు తెలియకుండానే లాలాజలం వస్తుంటుంది. ఇలా లాలాజలం కారణంగా…

1 day ago

Tirumala SSD Tokens: శ్రీవారి భక్తులు అలర్ట్.. SSD దర్శన టోకెన్లు రద్దు చేసిన టీటీడీ..

Tirumala SSD Tokens: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల తిరుమల చేరుకుంటున్నారు.…

1 day ago

AP NEWS: బాలినేని శ్రీనివాస రెడ్డి ఆపరేషన్ సక్సెస్.. వైసీపీలో ప్రకంపనలు.!

AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…

3 days ago

Chandrababu: జొన్నగిరి బంగారం.. అప్పుడే మార్కెట్‌లోకి వ‌చ్చేసిందా..?

Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…

3 days ago

Tollywood: ఒకేసారి 3 సినిమాలతో మ‌హేష్‌.. ఫ్యాన్స్‌కు పండ‌గే పండ‌గ‌..!

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్‌లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…

3 days ago

This website uses cookies.