Rashmi Gautam : బుల్లి తెర బ్యూటీ రష్మీ గౌతమ్ అందాలతో దాడీ చేస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. నిన్న మొన్నటి వరకు సంప్రదాయంగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా హద్దులు దాటి మరీ అందాలు చూపిస్తోంది. లేటెస్ట్ గా రష్మి హాట్ రెడ్ కలర్ గౌను వేసుకుని విభిన్న భంగిమల్లో ఫోటోలు దిగి యూత్ కు నిద్ర లేకుండా చేస్తోంది. క్లివేజ్ షో తో కత్తిలా కనిపిస్తోంది.
టాలీవుడ్ లో నటిగా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత యాంకర్ గా మారిన భామలు చాలా మంది ఉన్నారు. యాంకర్ సుమ, ఝాన్సీ, ఉదయభాను కూడా ఇదే రీతిలో నటిగా కెరియర్ స్టార్ట్ చేసి యాంకర్ అయ్యారు.
ఈ వరుసలో వచ్చే భామలలో రష్మి గౌతమ్ కడా ఉంటుంది. హీరోయిన్ అవ్వాలని టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే జబర్దస్త్ రియాలిటీషోతో కావాల్సినంత గుర్తింపు తెచ్చుకుంది. ఈ షో ద్వారా ఆమెకి వచ్చిన గుర్తింపుతో హీరోయిన్ అయిపొయింది.
గుంటూరు టాకీస్ తో హీరోయిన్ గా తన అదృష్టం పరీక్షించుకుంది. అది హిట్ కావడంతో అంతా బాగుంటుందని అనుకుంది. అయితే అన్ని ఒకే రకమైన కథలు చేయడం వల్ల అనుకున్న స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు.
అయితే యాంకర్ గా మాత్రం ఆమెకి కావాల్సినంత హైప్ వచ్చింది. సుడిగాలి సుదీర్ కాంబినేషన్ లో ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో రష్మి భాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు టెలివిజన్ లో జబర్దస్త్ కు యాంకర్. ఫెస్టివల్ షోలని కూడా ఆమె హోస్ట్ చేస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి హాట్ ఫోటో షూట్ లు చేస్తూ పిచ్చెక్కిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో సందడి చేస్తుంది. ఆ ఫోటోలని మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. తాజాగా రష్మి రొమాంటిక్ స్టిల్స్ తో మరోసారి సోషల్ మీడియాలో సందడి చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే అందాల జాతర ఎక్కువగా ఉండటంతో కుర్రాళ్ళు కంగారు పడుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.