Rashi Khanna : తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్ నటించిన వెబ్ సిరీస్ ఫర్జీలో నటి రాశి ఖన్నా కీలక పాత్రలో కనిపించి ఫ్యాన్స్ ను అలరించింది. ప్రభుత్వ అధికారి పాత్రను పోశించి తనదైన నటనతో మెప్పించింది. వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తి జీవితంలోనూ ప్రతిరోజూ సవాళ్లను ఎదుర్కొనే మహిళ పాత్ర లో ఒదిగిపోయింది.
ప్రస్తుతం ఓటీటీ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. ప్రాజెక్ట్ రిలీజ్ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి రాశి తన హాట్ ఫోటో షూట్ తో ప్రమోషన్ చేస్తోంది. లేటెస్ట్ గా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని చేసిన ఫోటో షూట్ మాత్రం వేరే లెవెల్.
రాశి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను ఈ వేదికలో పంచుకుంటోంది. లేటెస్ట్ ఫోటో షూట్ ఫోటోలను షేర్ చేసి తన హాట్ భంగిమలతో కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. టైట్ ఫిట్ డ్రెస్ లో తన ఒంపులు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది.
ఈ ఫోటో షూట్ కోసం బ్లాక్ బాడీ హగ్గింగ్ లాంగ్ గౌన్ ను ఎన్నుకుంది.రాశి తన స్టైల్ గేమ్ ను ఫాలో అవుతూ ఈ అవుట్ ఫిట్ లో గార్జియస్‌గా కనిపించింది. రాశి గ్లామ్ గేమ్‌ను రూపొందించడంలో ఆమె బృందం చాలా కష్టపడింది.
రాశి ఈ అవుట్ ఫిట్ ను ఒడి ఎట్ అమో ఫ్యాషన్ యొక్క షెల్ఫ్‌ల నుండి సెలెక్ట్ చేసుకుంది. ఈ డ్రెస్ కు తగ్గట్లు యాక్సెసరీస్ కోసం మిరుమిట్లు గొలిపే దివా వియాంజ్ వింటేజ్ నుంచి ఎన్నుకున్న ఇయర్ రింగ్స్ పెట్టుకుని, చేతికి గోల్డెన్ బ్యాంగిల్స్ ధరించింది అందరి దృష్టిని ఆకట్టుకుంది.
గతంలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమపై రాశీ ఖన్నా చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. దక్షిణాదిలోని చాలా మంది చిత్రనిర్మాతలు నటీమణులను గ్లామ్ డాల్స్‌గా పరిగణిస్తారని పేర్కొంది. వాళ్లు ఎప్పుడూ హీరోయిన్ లకు సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు రాయరని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ విషయం పై పెద్ద దుమారం రేగడంతో ఆతర్వాత ఆ మాటలను సవరించింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.