Categories: EntertainmentLatest

Hina Khan : మాల్దీవుల విహార యాత్రలో బాలీవుడ్ బేబీ.. వన్ పీస్ బికినీతో ఇంటర్నెట్ షేక్

Hina Khan : బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ మల్దీవుల్లో రచ్చ రచ్చ చేస్తోంది. ద్వీప దేశ విహార యాత్రను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న హీన అక్కడి బీచ్ అందాలతో పాటు తన హాట్ అందాల ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. బికినీతో బీచ్ ఒడ్డున దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

hina-khan-enjoying-holiday-vacation-in-maldives

నటి హీనా ఖాన్ హాలిడే వెకేషన్ కోసం బాలీవుడ్ ఫేవరెట్ ప్లేస్, ఉష్ణమండల హాలిడే డెస్టినేషన్ మాల్దీవులకు బయలుదేరింది. ఈ స్టార్ తన షూటింగ్లకు విరామం తీసుకుని ద్వీప దేశంలో సేదతీరుతోంది. స్పష్టమైన సముద్రపు నీరు, ఉష్ణమండల గాలి, తెల్లని ఇసుక బీచ్‌లు, తాటి చెట్ల మధ్య కలర్ ఫుల్ బికినీ వేసుకుని కూల్ గా ఎంజాయ్ చేస్తోంది.

hina-khan-enjoying-holiday-vacation-in-maldives

రౌండ్ నెక్, ఫుల్ స్లీవ్స్, బ్యాక్ కట్ అవుట్ డీటెయిల్స్ తో మల్టీ కలర్ సింగిల్ పీస్ బికినీ వేసుకుని తన అందాలను అరబోసింది హీన. కేవలం ఫోటో షూట్లు చేయడమే కాదు, సూర్ఫింగ్ చేసి వెకేషన్ ను హాయిగా గడుపుతోంది. హీన సర్ఫింగ్ చేసే పిక్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

hina-khan-enjoying-holiday-vacation-in-maldives

రీసెంట్ గా పోస్ట్ చేసిన పూల మాక్సీ దుస్తులలో ఉన్న ఆమె తాజా ఫోటోల్లో హీన ఎంతో కూల్ గా ఉన్నట్లు కనిపిస్తుంది.

hina-khan-enjoying-holiday-vacation-in-maldives

తాజాగా హీనా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పర్ఫెక్ట్ ప్లేస్ ఇన్ ప్యారడైజ్ అనే క్యాప్షన్‌తో తన ఫోటోలను పోస్ట్ చేసింది. చిత్రాలలో హీనా మాల్దీవులలో మార్నింగ్ వెదర్ ను ఎంజాయ్ చేస్తోంది. స్పష్టమైన నీలి సముద్రం వద్ద ఒక చెక్క రేవుపై నిలుచుని కెమెరాకు హాట్ పోజులను ఇస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.

hina-khan-enjoying-holiday-vacation-in-maldives

ద్వీప దేశంలో చల్లదనం కోసం హీన పూల రూపాన్ని ఎంచుకుంది. నీలం, గులాబీ, పీచు, బూడిద, పసుపు రంగులలో పూల నమూనాలతో అలంకరించిన కట్-అవుట్ నమూనాలు, నడుము రేఖపై షీర్ ప్యానెల్, బస్ట్ కింద సిన్చ్డ్ డిటెయిల్‌లు, ఫ్లీ స్కర్ట్, రఫ్ఫ్‌లు, అసమాన హెమ్‌లైన్, డీప్ నెక్‌లైన్‌ కలిగిన మ్యాక్సీ డ్రెస్ లో అదిరిపోయింది.

hina-khan-enjoying-holiday-vacation-in-maldives
Sri Aruna Sri

Recent Posts

Lord Shiva: 100 శివరాత్రులకు సమానమైన సోమవారం.. శివయ్యని ఇలా పూజిస్తే చాలు..

Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…

2 hours ago

AP POLITICS: టీడీపీలో ఉన్న ‘ఆ’ పవర్ జనసేనలో కరువైందా..?

AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…

2 days ago

Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…

4 days ago

AP POLITICS: భూమా వ‌ర్సెస్ గంగుల‌.. ఆళ్లగడ్డలో హెయిర్ పాలిటిక్స్‌..!

AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…

4 days ago

AP NEWS: మోదీ మెచ్చిన ఫ్యామిలీ.. ఇప్పుడు జ‌న‌సేన‌లోకి..!

AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…

4 days ago

pomegranate: ఒక కప్పు దానిమ్మ గింజలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

pomegranate: సాధారణంగా మన ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందాలి అంటే తప్పనిసరిగా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలతో పాటు…

4 days ago

This website uses cookies.