Rakul Preet Singh : స్టార్ హీరోయిన్ జిమ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన ఈ అందాల రాణి తాజాగా బాలీవుడ్‌లో తన క్రేజ్ పెంచుకునేందకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.
ఓ వైపు వైవిధ్యమైన కాన్సెప్ట్ ఓరియోంటెడ్ సినిమాలతో దూసుకుపోతూనే మరో వైపు తన అందాలతో మెస్మరైజ్ చేస్తూ ఫ్యాన్స్ దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కో ఆర్డ్ సెట్ లో బోల్డ్ లుక్స్ తో దర్శనమిస్తున్న యూత్‌ను ఫిదా చేస్తున్నాయి.
తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం రకుల్ కో ఆర్డ్ సెట్ సెట్ ను ఎన్నుకుంది. ఈ అవుట్‌ఫిట్‌లో ఎంతో క్రేజీ గా కనిపించింది రకుల్. డీప్ నెక్‌లైన్ తో వచ్చిన లైట్ చాకొలేట్ బ్రాలెట్ వేసుకుని షర్ట్ బటన్స్ విప్పి రకుల్ తన హాట్ అందాలను ప్రదర్శించింది. ఫ్లోరల్ డిజైన్స్ తో వచ్చిన ఈ అవుట్ ఫిట్ లో తన అందాలతో జాతర చేసింది రకుల్. లూస్ బ్లేజర్ వేసుకొని ఈ అవుట్ ఫిట్ కి మరింత అట్రాక్షన్ అందించింది.
డీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్రాలెట్ లో రకుల్ తన ఎద అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళను రెచ్చగొట్టింది. ఈ అవుట్‌ఫిట్‌కి తగ్గట్లుగా రకుల్ అందంగా మేకోవర్ అయ్యింది ఎలాంటి అభరనాలను అలంకరించుకోకుండానే తన గ్లామ్ డోస్ ను పెంచింది. ఈ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
రకుల్ ప్రీత్ సింగ్ కనులకు ఐ లైనర్, కనురెప్పలకు బ్లాక్ షాడో, మస్కరా వేసుకుని, పెద్దలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకొని అందరినీ మాయ చేసింది.రకుల్ ప్రీత్ సింగ్ తదుపరి సినిమా కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్ 2 చేస్తోంది .
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.