Raasi Khanna : బూరె బుగ్గల చిన్నది రాశి కన్నా బక్కచిక్కిన అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తున్న చిత్రాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. హైటుకు హైటు మంచి పర్సనాలిటీ, ఆకర్షించే రంగులో ఉన్న ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్ అవకాశాలతో దూసుకెళ్తోంది. దీనితో బీ టౌన్ లో మరింత క్రేజ్ సంపాదించుకునేందుకు తన అందాలను కాస్త ప్రదర్శిస్తూ అందరి కళ్ళల్లో పడేందుకు తాపత్రయపడుతుంది.
లేటెస్ట్ గా ఈ బ్యూటీ ఐఫా అవార్డ్స్ వేడుక కోసం లో పర్పుల్ కలర్ అవుట్ ఫిట్ లో కనిపించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఈ అవుట్ ఫిట్ లో ఎంతో హాట్ గా కనిపించింది రాశిఖన్నా. జడ్గండర్ ఆఫీషియల్ నుంచి ఈ ట్రెండీ కట్ అవుట్ డ్రెస్ ని ఎంపిక చేసుకుంది
ఆఫ్ షోల్డర్ గౌనులో అదరగొట్టింది రాశి కన్నా. ముందు భాగంలో వచ్చిన కట్ అవుట్ డీటెయిల్స్ డ్రస్సుకి మరింత వన్నెను అందించాయి. నడుముకు వచ్చిన పట్టి రాశి ఖన్నా అందాలను హైలెట్ చేశాయి. ఎద అందాలను స్పష్టంగా చూపిస్తున్నాయి.
సెలబ్రిటీ స్టైలిస్ట్ సనమ్ రాత్సని రాశిఖన్నా కు స్టైలిష్ లుక్స్ ను అందించాడు. రాశి తన హెయిర్ ను లూస్ గా వదులుకుని , చెవిలో ఇయర్ రింగ్స్ అలంకరించుకుంది. ఈ లుక్ లో ఎంతో వయ్యారంగా నిలుచును దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేసింది. నటషా కిషోర్ తీసిన ఈ ఫోటోలు నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.
చేతిలో బాలీవుడ్ ప్రాజెక్టుల తో పాటు ఇటు రిబ్బన్ కటింగ్ లు అటు హాట్ ఫోటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది రాశికన్నా. గతంలోనూ అనేక పిక్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసి కుర్రాళ్ళ మనసు దోచేసింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.