Categories: EntertainmentLatest

Keerthy Suresh : హద్దులు దాటుతున్న కీర్తి సురేష్..ఆ అందాలు ప్రదర్శిస్తూ పిచ్చెక్కిస్తోంది

Keerthy Suresh : సౌత్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా హాట్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. తన డైలీ రొటీన్ కి సంబంధించిన విషయాలను సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను కూడా సోషల్ మీడియాలో చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ లెహంగా సెట్ ధరించి అందరిని చంపేస్తుంది. తనలేటెస్ట్ హాట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడు కూల్ లుక్స్ లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

keerthy-suresh-stunning-looks-in-a-friends-wedding-at-kolkatta

కీర్తి సురేష్ ప్రస్తుతం కోల్ కతాలో ఉంది తన ఫ్రెండ్ మ్యారేజ్ కు అటెండ్ అవ్వడానికి అక్కడికి వెళ్ళింది. పెళ్లి తంతులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంతో అద్భుతంగా రెడీ అయింది ఈ చిన్నది . కీర్తి సురేష్ మల్టీ కలర్ లెహంగా ధరించి అందరిని మైమరపింపచేస్తోంది. ఈ అవుట్ ఫిట్ లో అందాలు తళుక్కుమనడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ అవుట్ ఫిట్ పిక్స్ ను పోస్ట్ చేసింది కీర్తి సురేష్. పోస్ట్ చేసిన క్షణాల్లోనే ఫోటోలు అన్నీ కూడా వైరల్ అయిపోయాయి.

keerthy-suresh-stunning-looks-in-a-friends-wedding-at-kolkatta

ఈ లుక్ క్యాజువల్ గా ఉన్నా ఎంతో హాట్ గా కనిపించింది కీర్తి సురేష్. తన నడుము అందాలను, ఎద సోయగాలను చూపించీ చూపించకుండా రెచ్చగొడుతోంది. నీ లుక్స్ అదుర్స అంటూ ఫ్యాన్స్ కీర్తీని పొగడ్తలతో ముంచేస్తున్నారు.

keerthy-suresh-stunning-looks-in-a-friends-wedding-at-kolkatta

కీర్తి తన నటనతో, అందమైన చిరునవ్వుతో , అందంతో ఇప్పటికే తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకుంది. అంతటితో ఆగిపోలేదు ఈ యువ నటి ఆమె ఫ్యాషన్ ఎంపికలతో ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ లక్ష్యాలను అందించడంలో మేటి అని నిరూపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఆక్టివ్ గా ఉంటున్న కీర్తి సురేష్ ఓ వైపు సినిమా షూటింగుల్లో బిజీ బిజీగా పాల్గొంటూనే అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్‌లను పోస్ట్ చేస్తూ అదరగొడుతుంది. వృత్తిపరమైన విషయాలను షేర్ చేసుకోవడమే కాదు. తన పర్సనల్ విషయాలను, ఫ్రెండ్స్ తో చిల్ అయిన పిక్స్ ను షేర్ చేస్తూ ఇన్‌స్టా ఫ్యామిలీతో టచ్‌లోనే ఉంటుంది.

keerthy-suresh-stunning-looks-in-a-friends-wedding-at-kolkatta

సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్ లలో కీర్తి సేరేష్ ఒకరు . రెండు బాక్సాఫీస్ ఫ్లాప్‌లు ఉన్నప్పటికీ, కీర్తికి ఇప్పటికీ సౌత్‌లో మంచి క్రేజీ హీరోయిన్ గానే ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిన్నది తన రెమ్యునరేషన్‌ను రూ.3కోట్లు చేసిందని ఇండస్ట్రీ టాక్. సినిమాల ద్వారా నే బ్యూటీ రూ.22 కోట్ల ఆస్తిని కూడబెట్టిందని సమాచారం. ఈ మధ్యనే నానితో కలిసి దసరా సినిమాలో నటించి అల్లరల్లరి చేసేసింది. నెక్స్ట్ చిరంజీవితో భోళా శంకర్ లో కనిపించనుంది.

keerthy-suresh-stunning-looks-in-a-friends-wedding-at-kolkatta

 

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.