Raashii Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ రాశి ఖన్నా. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. దాంతో కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోలతో రాశి ఖన్నా ఆడి పాడింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో ఆమె పాత్రకి మంచి గుర్తింపు కూడా వచ్చింది. నటిగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ వెబ్ సిరీస్ మంచి స్కోప్ ఇచ్చినట్లుగా రాశిఖన్నా పేర్కొంది.
చివరిగా ఆమె తమిళంలో కార్తీకి జోడిగా సర్దార్ సినిమాలో నటించింది. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలను ఈ అమ్మడు కమిట్ అయింది. ఇక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్ హీరోయిన్ గా పాగా వేయాలని టార్గెట్ తో రాశిఖన్నా పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఆ దిశగానే అడుగులు వేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా గ్లామర్ షో విషయంలో స్పీడ్ పెంచింది. ఈ మధ్యకాలంలో రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో సందడి చేస్తుంది. బాలీవుడ్ భామల తరహాలోనే అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా రెచ్చిపోతుంది.
ఈ ఫోటోలు సోషల్ మీడియా సందడి చేస్తున్నాయి. తాజాగా మరోసారి బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే లుక్స్ తో మెస్మరైజ్ చేసింది.అ న్దులో ఎద అందాలని తనివితీరా చూపిస్తూ ఆశ్వాదించమని చెబుతుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలని చూస్తున్న నెటిజన్లు డిఫరెంట్ కామెంట్స్ పెడుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.