Raashi Khanna : రీసెంట్‌గా ఓటీటీలో విడుదలైన వెబ్ సీరీస్ ఫర్జీ సక్సెస్ తో మంచి స్పీడుమీద ఉంది రాశీ ఖన్నా. దొంగనోట్ల కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీరీస్ ప్రేక్షకులను అమితంగా అలరించింది. హీరో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతిలకు సమానమైన క్యారెక్టర్‌లో నటించిన రాశీ తన సహజసిద్ధమైన నటనతో ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేసింది.
అంతే కాదు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, రాశీ కలిసి నటించిన వెబ్ సీరీస్ రుద్ర తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకుంది. ఇదే ఊపులో బాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో తన క్రేజ్‌ను పెంచుకునేందకు రాశీ ఖన్నా హాట్ ఫోటో షూట్‌లను నెట్టింట్లో పోస్ట్ చేస్తోంది. విభిన్న భంగిమల్లో తనలోని అందాలను ప్రదర్శిస్తూ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.
రాశీఖన్నా లేటెస్ట్ గా చేసిన ఫోటో షూట్ కోసం చాక్లెట్ కలర్ అవుట్‌ఫిట్‌ను ఎన్నకుంది. ఈ ప్రత్యేక దుస్తులలో రాశి ఖన్నా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మాటల్లో చెప్పడం కష్టం. ఛాతీ ప్రాంతంలో వచ్చిన వెడల్పాటి చీలిక ఆమె అందాలను హైలెట్ చేస్తున్నాయి. గోధుమరంగు దుస్తులను ధరించిన చిన్నది తళతళ మెరిసిపోతోంది. రాశీ ధరించిన మ్యక్సీ డ్రెస్ లో ఎదురులేని ఆకర్షణను వెదజల్లుతుంది. ఆమె అందం కుర్రాళ‌్ళకు ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది.
అందరూ మెచ్చే, అందరికి నచ్చే హీరోయిన్ రాశీ ఖన్నా. ఆమె మనోహరమైన రూపం, తేజస్సు ప్రేక్షకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఒకప్పుడు బొద్దుగా ఉండి ముద్దులొలికించే ఈ చిన్నది ప్రస్తుతం నాజూకు అందాలను సొంతం చేసుకుని మ్యాజిక్ చేస్తోంది. తన శరీరాన్ని శిల్పంలా మార్చుకుని తనను మరింత అందంగా తీర్చిదిద్దుకుంటోంది ఈ బ్యూటీ. అందులో భాగంగానే తరచుగా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తన అందాలను ప్రదర్శిస్తూ క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది. ఇదే క్రమంలో తాజాగా మ్యాక్సీ డ్రెస్ తో దిగిన హాట్ పిక్స్ ను నటి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ అవుట్ ఫిట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులను, ఫాలోవర్స్ ను అమితంగా ఆకర్షిస్తున్నాయి.
హైటుకు హైటు, అందానికి అందం అందుకు తగ్గట్లుగా నటన ఉన్నా అమ్మడికి తెలుగులో పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఊహలు గుసగుసలాడే చిత్రంతో మొదటి సారిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో అమ్మడి అందాలకు ఫిదా అయ్యి అవకాశాలు ఆమె డోర్‌ను తట్టాయి. ఆ తరువాత జిల్, సుప్రీమ్, బెంగాల్ టైగర్, శిమమ్, వెంకీమామ, హైపర్, తొలిప్రేమ, ఆక్సీజన్, ప్రతి రోజూ పండుగే, పక్కా కమర్షియల్ లాంటి సినిమాల్లో నటించింది.
తెలుగులో చివరగా థాంక్యూ సినిమాలో నాగ చైతన్య సరసన నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడం అమ్మడికి అవకాశాలు కరువు అవ్వడంతో బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లో రాశీకి గోల్డెన్ హవర్ వచ్చినట్లుంది. ఈ బ్యూటీ చేసిన దాదాపు వెబ్ సీరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం తాజా ప్రాజెక్ట్ యోధాలో నటిస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.