Raai Lakshmi: కాంచనమాల కేబుల్ టీవీ కేరాఫ్ జువ్వలపాలెం సినిమాలో నటించిన అందాల భామ లక్ష్మి రాయ్. ఈ బ్యూటీ తరువాత రాయ్ లక్ష్మి అని పేరు మార్చుకుంది. సౌత్ భాషలు అన్నింటిలో కూడా నటించిన ఈ అమ్మడు హీరోయిన్ గా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకి పైగా కొనసాగుతూ వస్తుంది.
మలయాళీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ అక్కడ వరుస సినిమాలు చేస్తూ తరువాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో ఈమెకి అవకాశాలు రాలేదని చెప్పాలి. అయితే తమిళ్ లో భాగానే అవకాశాలు దక్కించుకుంది.
ఇక కన్నడంలో కూడా కొన్ని సినిమాలు చేసింది. హిందీలోకి అడుగుపెట్టి అక్కడ ఏకంగా బిగ్రేడ్ మూవీస్ లో రాయ్ లక్ష్మి నటించింది. మెగాస్టార్ తో ఆమె చేసిన ఐటెం సాంగ్ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోయిన కూడా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో రచ్చ లేపుతుంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీ అందాలకి ఎలాగూ లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు. ఈ నేపధ్యంలో ఈ బ్యూటీ కూడా తన గ్లామర్ షోతో మిలియన్స్ లో ఫాలోవర్స్ సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు శారీలో నడుము అందాలు వయ్యారంగా చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. గోడకు ఆనుకొని నడుము అందాలు ఎత్తి చూపిస్తూ రాయ్ లక్ష్మి ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తున్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.