Health Tips: ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ప్రతి ఒక్కరి ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. ఈ క్రమంలోని చిన్న వయసులోనే చాలామంది అధిక శరీర బరువు పెరుగుతున్నారు. ఇలా అధిక శరీర బరువు కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మొత్తం పేరుకుపోయి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు మొత్తం కరిగిపోవాలి అంటే చాలామంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు జిమ్ వెళ్ళగా మరికొందరు డైట్ ఫాలో అవ్వడం వంటివి చేస్తున్నారు.
మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు మొత్తం కరిగిపోవాలి అంటే ఎలాంటి కష్టం లేకుండా వారంలో పరగడుపున రెండు రోజులు ఈ జ్యూస్ తాగితే చాలు మన శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం ఇట్టే కరిగిపోతుంది. మరి ఆ జ్యూస్ ఏంటి ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని వస్తే…బూడిద గుమ్మడికాయ లో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కాపర్, మెగ్నీషియం, విటమిన్ సి, నియాసిన్, డైటరీ ఫైబర్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఆకలిని తగ్గిస్తుంది.. దాంతో బరువును కంట్రోల్లో ఉంచుతుంది.. విటమిన్ B3 ఉంటుంది.
ఈ జ్యూస్ తయారు చేయడం కోసం ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని పైన పొట్టు మొత్తం తొలగించి మిక్సీలో వేసి బాగా మిశ్రమంలో తయారు చేసుకోవాలి. ఇందులోకి నిమ్మరసం కలిపి ఈ రెండింటిని బాగా కలపాలి .ఇలా కలిపినటువంటి ఈ జ్యూస్ వారంలో రెండు రోజులు పరగడుపున తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు.. ఈ జ్యూస్ ను పరగడుపున మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. బూడిద గుమ్మడి కాయ రసం తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. అలాగే మెదుడు పనితీరు కూడా ఎంతో చురుగ్గా ఉంటుందని నిపుణులు తెలియచేస్తున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.