Categories: EntertainmentLatest

Priyanka Chopra : దివి నుంచి దిగివచ్చిన ఏంజెల్…వైట్ డ్రెస్ లో పిచ్చెక్కించే యాంగిల్స్

Priyanka Chopra : ప్రియాంక చోప్రా ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రపంచ అందాల పోటీల్లో తన అందచందాలతో విజేతగా నిలిచింది ఈ బుట్టబొమ్మ. బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ బ్యూటీ హాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంది. పాప్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఒక పాపకు తల్లైంది. ప్రస్తుతం ఫారెన్ లో ఫ్యామిలీతో సెటిల్ అయ్యింది. అమ్మైనా కూడా అమ్మడి జోరు మాత్రం ఏం తగ్గలేదు. వరల్డ్ మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు దక్కించుకున్నారు నిక్, ప్రియాంకలు. ప్రియాంక ప్రొఫెషన్ లో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ నెట్టింట్లో అద్భుతమైన పిక్స్ పోస్ట్ చేసి తన క్యూట్ నెస్ తో ఫ్యాన్స్  ను ఇంప్రెస్స్ చేస్తోంది.
priyanka-chopra-glamours-looks-in-amazing-white-dress
ప్రియాంక తన తాజా ఫోటో షూట్ కోసం ప్రకాశవంతమైన వైట్ కలర్ అవుట్ ఫిట్ వేసుకుంది.ఈ అవుట్ ఫిట్ లో దేవకన్య లాగా మెరిసిపోయింది. వైట్ కలర్ బ్రాల్ట్ , దాని పైన నెట్ టాప్ ధరించి,  మ్యాచింగ్ గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన అందమైన ఫిష్ కట్ స్కర్ట్ ను ధరించింది.  ట్రాన్సపరెంట్ గా ఉన్న ఈ స్కర్ట్ లో ఈ బ్యూటీ ఏంటో హాట్ గా కనిపించింది.
priyanka-chopra-glamours-looks-in-amazing-white-dress
ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా ట్రాన్సపరెంట్  హీల్స్‌ ను జతచేసి అదరగొట్టింది ప్రియాంక. తన బ్రౌన్  కలర్ హెయిర్ ను లూస్ గా వదులుకుంది. చెవులకు అందమైన డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. చేతి వేళ్లకు రింగ్స్ ధరించింది. సింపుల్ మేకప్ తో స్తున్నింగ్ గా కనిపిస్తూ అందరి దృష్టిని  ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ.
priyanka-chopra-glamours-looks-in-amazing-white-dress
పూల్ బ్యాక్ గ్రౌండ్ లో ఏంజెల్ గా కనిపిస్తూ విభిన్న భంగిమల్లో హాట్ పోజులు ఇచ్చి ఈ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షించింది. అభిమానులు ఈ భామ కొత్త ఫోటోషూట్‌ను అమితంగా ఇష్టపడ్డారు. క్యా బాత్ హై బ్యూటిఫుల్ క్యూటీ సూపర్బ్ లవ్ యు అని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
priyanka-chopra-glamours-looks-in-amazing-white-dress
ప్రియాంక త్వరలో సిటాడెల్‌లో కనిపించనుంది, ఇందులో రిచర్డ్ మాడెన్ సహనటుడుగా ఉన్నాడు.  రస్సో బ్రదర్స్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. సిటాడెల్  ఇండియన్ వెర్షన్‌ను రాజ్ నిడిమోరు , కృష్ణ డి.కె రూపొందిస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ఈ సిరీస్‌లో సమంత రూత్ ప్రభు , వరుణ్ ధావన్ నటించారు.
priyanka-chopra-glamours-looks-in-amazing-white-dress
Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

2 weeks ago

This website uses cookies.