Priya Vadlamani: ఈ మధ్యకాలంలో తెలుగమ్మాయిలు టాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాలతో హీరోయిన్స్ గా రాణిస్తూ తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇలా కొత్తగా ఎంట్రీ ఇస్తున్న భామలు అయితే అన్నింటికీ రెడీ అయ్యే తెరంగేట్రం చేస్తున్నారు. గ్లామర్ షోకి కూడా వెనుకాడటం లేదు. కొన్ని సినిమాలలో నటిస్తే హీరోయిన్ అనే బ్రాండ్ తో సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు;
ఇలా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి హుషారు అనే సినిమాతో హిట్ కొట్టిన తెలుగమ్మాయి ప్రియ వడ్లమాని. ఈ అమ్మడు అంతకంటే ముందుగా ప్రేమకి రైన్ చెక్ అనే సినిమాలో నటించింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులకి రీచ్ కాలేదు. తరువాత హుషారు మాత్రం మంచి సక్సెస్ అయ్యింది. తరువాత అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి.
తరువాత ఆవిరి, కాలేజ్ కుమార్, ముఖచిత్రం లాంటి సినిమాలలో ప్రియ వడ్లమాని హీరోయిన్ గా నటించింది. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదని చెప్పాలి. అయితే హీరోయిన్ అనే బ్రాండ్ ఇమేజ్ వచ్చేయడంతో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో గ్లామర్ షోతో ప్రేక్షకులకి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తుంది.
అందులో భాగంగా రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటో షూట్ లతో ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ లో సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ కలర్ డ్రెస్ లో థైస్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. అసలు ఇన్నర్ వేసిందా అనేంతలా ఆమె ఫోజులు ఉండటం విశేషం. క్రింద ఎలాంటి అచ్చాధనం లేకుండా అందాలు ఆరబోయడం విశేషం.
ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మరో లుక్ లో ఎద అందాలు కనిపించే విధంగా ఫోజులు ఇచ్చింది ఇంత హాట్ గా రెచ్చిపోతూ ఉంటే కచ్చితంగా దర్శకుల దృష్టిలో పడి అవకాశాలు సొంతం చేసుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.