Categories: EntertainmentLatest

Shriya Saran : అబ్బబ్బ ఉక్కబోత…అందాలతో శ్రియ జాతర

Shriya Saran : శ్రియా శరణ్ భారతీయ వినోద పరిశ్రమలో ఉన్న అత్యంత అందమైన, ప్రతిభావంతులైన నటి. దక్షిణ ప్రాంతీయ వినోద పరిశ్రమలో తమ కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్ గా అంచలంచెలుగా ఎదిగింది. సుమారు 20 ఏళ్లుగా తన కెరీర్ లో ముందుకు దూసుకెళ్తూ నటనతో అందంతో సినీ ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.. శ్రియా శరణ్ దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల నుండి విపరీతమైన ప్రేమను, ఆప్యాయతలను సాధించింది. పాన్-ఇండియా సినిమాలలో చేయకపోయినా, ప్రజల నుండి ప్రశంసలను పొందుతోంది.

shriya-saran-stunning-looks-in-sharara-set

శ్రియా శరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫాన్స్ ను పలకరిస్తూ ఖుషీ చేస్తూ ఉంటుంది. అందమైన ఫోటోషూట్లతో అదిరిపోయే లుక్స్ లో కనిపించి తన అందాలతో అందరి హృదయాలను దోచేస్తుంది శ్రియ. తాజాగా అదిరిపోయే తెల్ల రంగు షరారా సెట్ లో అద్భుతమైన ఫోటోషూట్ చేసి ఆ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూసి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు.

shriya-saran-stunning-looks-in-sharara-set

తాజా ఫ్యాషన్ ప్రకటన ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. ఒకవేళ, మీరు ఎత్నిక్ వేర్‌పై కొన్ని అద్భుతమైన ఆలోచనలను తెలుసుకోవాలనుకుంటే, సౌత్ బ్యూటీ శ్రియ శరణ్‌ని ఫాలో అవ్వాల్సిందే. ప్రస్తుతం తన చిత్రం కబ్జా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న నటి, తన కొత్త ఫ్యాషన్ ఫోటోషూట్ పిక్స్ ను నెట్టింట్లో షేర్ చేస్తూ ఫ్యాషన్ తో ప్రమోషన్స్ చేస్తోంది.

shriya-saran-stunning-looks-in-sharara-set

తాజా ఫోటో షూట్ కోసం శ్రియ పాయల్ సింఘాల్ డిజైన్ చేసిన అద్భుతమైన ఎత్నిక్ అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది . ఎత్నిక్ అవుట్ ఫిట్ అయినప్పటికిటీ పాశ్చాత్య శైలిని మేలవించి డిజైన్ చేసిన ఈ అవుట్ ఫిట్ శ్రియకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఆమె తెల్లటి ప్యాంటుతో కూడిన అందమైన ఆఫ్-వైట్ కలర్ జార్జెట్ టై-అప్ చోలీని ధరించింది. పసుపు, గులాబీ ,నీలం రంగులలో బహుళ-రంగు ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చిన బ్లౌజ్ ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు డిజైనర్. స్లీవ్‌లెస్ చోలీకి బార్డర్‌ల వద్ద రంగురంగుల అంచు డిజైన్‌లు ,వెనుక భాగంలో స్ట్రింగ్‌లు హైలెట్ గా నిలిచాయి.

shriya-saran-stunning-looks-in-sharara-set

ఈ అద్భుతమైన ఎత్నిక్ అవుట్ ఫిట్ కు అదిరిపోయే జ్యువెల్లరీని పెట్టుకుంది. శ్రియ తన చెవులకు స్టడ్‌లను యాక్సెసరీస్‌గా జోడించింది. ఆమె జుట్టు లూజ్ గా వదులుకుని కెమెరాకు క్రేజీ లుక్స్ ఇచ్చింది. మహేంద్ర శ్రియ అందాలకు మరిన్ని మెరుగులు దిద్దాడు. ప్రియాంక శేఖర్ అందమైన హెయిర్ స్టైల్ ను శ్రియకు అందించింది.

shriya-saran-stunning-looks-in-sharara-set

శ్రియ తన కనులకు ఐలైనర్, మస్కరా దిద్దుకుని ఆమె పెదవులపై గులాబీ రంగు లిప్ స్టిక్ ను దిద్దుకుని తన అందాలతో అందరి హృదయాలను దోచేసింది. కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. కబ్జా మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ అవుట్ ఫిట్ తోనూ ప్రమోషన్స్ చేస్తోంది ఈ భామ.

shriya-saran-stunning-looks-in-sharara-set

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Night Sleep: రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే మానేయండి!

Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…

14 hours ago

Ashada Amavasya 2026: ఆషాడ అమావాస్య ఈ ఒక్క పని చేస్తే చాలు దోషాలన్నీ తొలిగిపోయినట్టే?

Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు.  ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…

14 hours ago

Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అసలు తాగకండి!

Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…

4 days ago

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై  క్యూ లైన్ లు ఉండవు.. క్షణాలలోనే ప్రసాదం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది  భక్తుల స్వామి…

4 days ago

Coconut Water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే..కానీ వీళ్లకు మాత్రం కాదండోయ్!

Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…

5 days ago

Pushpayagam Seva Tickets:  శ్రీవారి భక్తులు అలర్ట్.. ఆగస్టు 21 న పుష్పయాగం టిక్కెట్లు విడుదల!

Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…

5 days ago

This website uses cookies.