Priya Vadlamani: థైస్ అందాలు చూపిస్తూ తాపం పెంచుతున్న తెలుగమ్మాయి

Priya Vadlamani:  ఈ మధ్యకాలంలో తెలుగమ్మాయిలు టాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాలతో హీరోయిన్స్ గా రాణిస్తూ తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇలా కొత్తగా ఎంట్రీ ఇస్తున్న భామలు అయితే అన్నింటికీ రెడీ అయ్యే తెరంగేట్రం చేస్తున్నారు. గ్లామర్ షోకి కూడా వెనుకాడటం లేదు. కొన్ని సినిమాలలో నటిస్తే హీరోయిన్ అనే బ్రాండ్ తో సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు;

ఇలా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి హుషారు అనే సినిమాతో హిట్ కొట్టిన తెలుగమ్మాయి ప్రియ వడ్లమాని. ఈ అమ్మడు అంతకంటే ముందుగా ప్రేమకి రైన్ చెక్ అనే సినిమాలో నటించింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులకి రీచ్ కాలేదు. తరువాత హుషారు మాత్రం మంచి సక్సెస్ అయ్యింది. తరువాత అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి.

 

తరువాత ఆవిరి, కాలేజ్ కుమార్, ముఖచిత్రం లాంటి సినిమాలలో ప్రియ వడ్లమాని హీరోయిన్ గా నటించింది. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదని చెప్పాలి. అయితే హీరోయిన్ అనే బ్రాండ్ ఇమేజ్ వచ్చేయడంతో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో గ్లామర్ షోతో ప్రేక్షకులకి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తుంది.

అందులో భాగంగా రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటో షూట్ లతో ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ లో సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ కలర్ డ్రెస్ లో థైస్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. అసలు ఇన్నర్ వేసిందా అనేంతలా ఆమె ఫోజులు ఉండటం విశేషం. క్రింద ఎలాంటి అచ్చాధనం లేకుండా అందాలు ఆరబోయడం విశేషం.

ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మరో లుక్ లో ఎద అందాలు కనిపించే విధంగా ఫోజులు ఇచ్చింది ఇంత హాట్ గా రెచ్చిపోతూ ఉంటే కచ్చితంగా దర్శకుల దృష్టిలో పడి అవకాశాలు సొంతం చేసుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

Varalakshmi

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

3 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

3 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.