Pregnant Ladies: సాధారణంగా ప్రతి మహిళ మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే గర్భం దాల్చిన మహిళలు తమకు పుట్టబోయే బిడ్డ విషయంలోనూ అలాగే తమ ఆరోగ్య విషయంలోను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా గర్భవతి అనే విషయం తెలిసినప్పటి నుంచి మహిళలు తమ ఆహారంలోనూ అలాగే తమ పనుల విషయంలోను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తమ బిడ్డ ఎదుగుదలకు జాగ్రత్త పడుతూ ఉంటారు అయితే గర్భం దాల్చిన మహిళలు తప్పనిసరిగా ఆహారంలో ఈ ఆరు పోషక పదార్థాలు ఉండాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
గర్భం దాల్చిన మహిళలు తమ ఆహారంలో భాగంగా ఐరన్, కాల్షియం, విటమిన్ డి, ఫోలిక్ యాసిడ్, అయోడిన్, డిహెచ్ఏ వంటి ఆరు పోషకాలు తప్పకుండా తీసుకోవాలి. ఈ ఆరు పోషకాలు అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం.అలాగే కూరగాయలు ఆకుపచ్చని ఆకుకూరలను కూడా ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇలా ఆహార పదార్థాలతో పాటు ఈ పోషక విలువలను టాబ్లెట్స్ రూపంలో కూడా తీసుకోవడం ఎంతో ముఖ్యం.
గర్భిణీ స్త్రీలు ఎక్కువగా రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. ఇలా ఈ సమస్యతో బాధపడే వారిలో బిడ్డ ఎదుగుదల ఆగిపోతుంది. అందుకే ఐరన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి వీటితో పాటు క్యాల్షియం కూడా అధికంగా ఉండడం చేత బిడ్డ ఎదుగుదలకు అలాగే బిడ్డ శరీరంలోని ఎముకలు దృఢత్వానికి కూడా తోడ్పడుతుంది. ఈ విధంగా గర్భం దాల్చిన మహిళలు ఎక్కువగా పాలు పాల పదార్థాలతో పాటు ప్రోటీన్లు సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కడుపులో బిడ్డ ఎదుగుదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.