Tue. Jan 20th, 2026

    Pooja Hegde : పూజ హెగ్డే ట్రెడిషనల్ వేర్ తో చంపేస్తుంది. క్యూట్ లుక్స్ తో కవ్విస్తోంది. అందాల ముద్దుగుమ్మ మరింత అందమైన లెహంగా సెట్ ధరించి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. పూజా హెగ్డే తన సోదరుడు, రిషబ్ హెగ్డే వివాహ వేడుకల నుండి స్టైలిష్ గ్లింప్స్‌ను ఒక్కొక్కటిగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా వదులుతోంది. ఇంటర్నెట్ ఆమె గ్లామ్ గేమ్ తో షేక్ అవుతోంది. ఇటీవల, పూజ సన్‌డౌన్ హల్దీ వేడుక నుండి వరుస చిత్రాలను పోస్ట్ చేసింది ఇన్ స్టా ప్రొఫైల్ లో షేర్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    pooja-hegde-trending-pool-side-pics-in-lehenga-set
    pooja-hegde-trending-pool-side-pics-in-lehenga-set

    ఈ వేడుక కోసం మెరిసే లేత గోధుమరంగు లెహంగాను ధరించి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ట్రెడిషనల్ వేర్ కు మరింత వన్నెను తీసుకొచ్చేందుకు పూజా అద్భుతమైన చోకర్ నెక్లెస్ ను అలంకరించుకుంది. కడాస్, పెర్ల్ డ్రాప్స్‌తో కూడిన స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ ను చెవులకు పెట్టుకుంది.

    pooja-hegde-trending-pool-side-pics-in-lehenga-set
    pooja-hegde-trending-pool-side-pics-in-lehenga-set

    స్విమ్మింగ్ పూల్‌కి బ్యాక్ డ్రాప్ లో విభిన్న పోజులిచ్చి భారీ ఎత్నిక్ స్టైల్ గోల్స్ అందించింది పూజ.

    pooja-hegde-trending-pool-side-pics-in-lehenga-set
    pooja-hegde-trending-pool-side-pics-in-lehenga-set

    ఒంటి రంగులో కలిసిపోయే లేహంగా సెట్ వేసుకొని సింపుల్ మేకప్ తో స్టన్నింగ్ లుక్ తో అదరగొడుతుంది పూజ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఈ పిక్స్ ని వైట్ హార్ట్ ఏమోజీ తో కలిపి పోస్ట్ చేసింది. పూజ లుక్స్ చూసి అభిమానులు ఫీదా అవుతున్నారు. ఆమె అందాలను పొగుడుతూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

    pooja-hegde-trending-pool-side-pics-in-lehenga-set
    pooja-hegde-trending-pool-side-pics-in-lehenga-set

    మంగళూరులో జరిగిన రిషబ్ వివాహానికి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే లు కిసీ కా భాయ్ కిసీ కి జాన్ అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఎంటర్‌టైనర్‌ మూవీ లో పూజ సల్మాన్‌కి జోడీగా నటించింది. సల్మాన్, పూజతో పాటు కిసీ కా భాయ్ కిసీ కి జాన్ లో షెహనాజ్ గిల్, పలక్ తివారీ రాఘవ్ జుయల్ కూడా ఉన్నారు.