Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మరల ఇప్పుడిప్పుడే స్పాట్ లైట్స్ లోకి వస్తుంది. గత ఏడాది కాలికి గాయం కావడంతో ఆరునెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్న అందాల భామ మరల షూటింగ్ లకి రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇక మూడో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అయితే పూజా హెగ్డే కాలి గాయం కారణంగా ఇంకా మహేష్ బాబు మూవీ షూటింగ్ లో పాల్గొనలేదని తెలుస్తుంది. ప్రస్తుతం జరగబోయే షెడ్యూల్ లో ఆమె జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇక హిందీలో సల్మాన్ ఖాన్ కి జోడీగా పూజా హెగ్డే ఆడిపాడుతున్న సంగతి తెలిసిందే.
కిసిక భాయ్ కిసికి జాన్ అనే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు మరల హాట్ ఫోటో షూట్ లతో సందడి చేయడం మొదలు పెట్టింది.
ఈ మధ్య కాలంలో ఇంటికే పరిమితం అయిన అమ్మడు మరల లైట్స్ లోకి వచ్చి హాట్ హాట్ డ్రెస్సులతో తనని తాను ఎలివేట్ చేసుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు మరో ఇంటరెస్టింగ్ కాస్ట్యూమ్స్ తో కలర్ ఫుల్ లైట్స్ లో సెక్సీగా రెచ్చిపోతుంది. ఈ లుక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఈ లుక్స్ లో పూజా హెగ్డేని చూసిన తర్వాత అమ్మడు మరల బ్యాక్ టూ ఫామ్ అని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమా ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.