Pooja Hegde : సౌత్, నార్త్ ఈ రెండు ఇండస్ట్రీల్లో నూ తన నటనతో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది పూజా హెగ్డే. తన గ్లామరస్ లుక్స్ తో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థానానికి న్యాయం చేస్తోంది ఈ బుట్ట బొమ్మ. షూటింగ్ లతో బిజీగా ఉంటూనే పూజ హెగ్డే సోషల్ మీడియాలోనూ ఫాన్స్ ని పోగేసుకుంటుంది. లేటెస్ట్ గా అందమైన గౌను ధరించి తన అందాలను ఆరబోసి అదరగొట్టేస్తోంది.
ఓ ఫోటోషూట్ కోసం పూజ హెగ్డే టైట్ ఫిట్ వచ్చిన అవుట్ ఫిట్ ను ధరించి మెస్మరైజ్ చేసింది. ఒంటికి అతుక్కుపోయిన ఈ డ్రెస్ లో పూజ అందాలు రెట్టింపు అయ్యాయి. కెమెరాకు తన ఒంపు సొంపులను చూపిస్తూ అందాల భంగిమల్లో హాట్ ఫోటోషూట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
ఈ హాట్ గౌను తో దిగిన పిక్స్ ను పూజ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ వైరల్ అవుతున్నాయి. కొద్దిగంట్టల్లోనే లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
స్లీవ్ లెస్ , హై నెక్ డీటైల్స్ తో టైట్ ఫిట్టింగ్ తో వచ్చిన ఈ బాడీ కాన్ డ్రెస్ లో పూజా హెగ్డే షేప్స్ పర్ఫెక్ట్ గా కనిపించాయి. పైన అలా చేతులు వేసి వయ్యారంగా మోకాళ్ళ పై కూర్చుని తన అందాలను చూపిస్తూ కుర్రాల గుండెల్లో మంటలు రేపింది పూజ. ఓరకంటితో చూస్తూ మత్తెక్కించింది.
వరుస ఫ్లాపులు అందుకుంటున్న పూజా హెగ్డే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. స్టార్ హీరోల సరసన వరస ఆఫర్లను అందుకుంటూ రేస్ మీద ఉంది ఈ బ్యూటీ. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఈ భామ నటిస్తోందని అధికారిక ప్రకటన. హిందీలోనూ సల్మాన్ ఖాన్ సరసన ఓ మూవీ చేసింది. త్వరలో ఈ మూవీ వెండి తెరపై సందడి చేయనుంది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.