Ritika Singh: ఎద పొంగులతో సెగలు రేపుతున్న రితిక సింగ్

Ritika Singh: గురు సినిమాలో హీరోయిన్ గా నటించిన అందాల భామ రితిక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ లో ఇండియా తరుపున ఏషియన్ గేమ్స్ లో పాల్గొంది. ఆ తరువాత తమిళంలో సుధా కొంగర దర్శకత్వంలో సాలా కదూస్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. 

ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ నిజజీవితానికి దగ్గరగా ఉండే బాక్సర్ కావడంతో చేయడానికి ఒప్పుకుంది. ఇక మొదటి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవడంతో పాటు నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఇక ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

తెలుగులో కూడా రితిక సింగ్ గురు, నీవెవరో సినిమాలో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఒకటి అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతోన్న మలయాళీ పాన్ ఇండియా మూవీ కింగ్ ఆఫ్ కోటాలో నటిస్తుంది. ఈ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే రితిక సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా ఆమె హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటోంది. ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. మంచి ఫిట్ నెస్ తో అదిరిపోయే సెక్సీ అపీల్ తో రితిక ఫోటో షూట్ లలో కనిపిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఎద పొంగుల అందాలని చూపిస్తూ థైస్ సొగసుని తెరచి చూపిస్తూ హాట్ హాట్ ఫోటోలతో రెచ్చిపోయింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రితిక సింగ్ ని ఈ లుక్ లో చూస్తూ ఉంటే కుర్రాళ్ళకి చెమటలు పట్టేస్తున్నాయని చెప్పాలి.

 

Varalakshmi

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

3 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

3 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.