Categories: LatestNewsPolitics

Pawan Kalyan: పవన్ రాజకీయం ఏంటో… ఎవరికి అర్ధం కావడం లేదా?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో ఏదో చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదే క్రమంలో వైసీపీకి వ్యతిరేకంగా ప్రజలని ఉత్తేజం చేస్తున్నారు. ప్రజలలో ఆలోచిస్తున్నారు అనే సమయానికి రాజకీయాలు పక్కన పెట్టి సినిమాలపై ద్యాస పెడుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ రాజకీయాలు అటు రాజకీయ పార్టీలకి, ఇటు ప్రజలకి అర్ధం కాకుండా ఉన్నాయి.  పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి నష్టం, ఆ విషయం వారికి స్పష్టంగా తెలుసు. దీంతో టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడని భావిస్తూ ఎలా అయిన వారిద్దరిని దూరం చేసే వ్యూహాలు జగన్ వేస్తున్నారు. మరో వైపు టీడీపీకి అసలు పవన్ కళ్యాణ్ చివరి టైమ్ లో హ్యాండ్ ఇచ్చేస్తే పరిస్థితి ఏంటి అనే భయంతో ఉన్నారు.

ఆ భయంతోనే ఇప్పటి  నుంచి మనమే సొంతంగా బలపడితే బెటర్ అనుకుంటున్నారు. ఇక బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు హ్యాండ్ ఇచ్చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే వారు లెక్కలు వారు వేసుకుంటూ సొంతగా బలపడటానికి నాయకులని సిద్ధం చేసుకుంటున్నారు. ఇక జనసేన క్యాడర్ లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఇంతకి పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యూహాలు  వేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో జనసేనని అధికారంలోకి తీసుకురావడానికి ఏం చేస్తున్నారు అనే డౌట్ తో ఉన్నారు. ఇక ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ కి ఈ సారి అవకాశం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్న వెంటనే సౌండ్ లేకుండా సినిమాలతో బిజీ అయిపోతున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న అభ్యర్ధులపై ఇప్పటి వరకు స్పష్టత లేదు, అలాగే నియోజకవర్గాలలో సంస్థాగత బలం లేదు. క్యాడర్ కి దిశానిర్దేశ్యం చేసే నాయకత్వం లేదు. ఇలా అన్నింటా పవన్ కళ్యాణ్ మళ్ళీ 2019 పరిస్థితి తీసుకొస్తున్నారు అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. వీటన్నింటికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతాడు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇదిలా ఉంటే తాజాగా బీఆర్ఎస్, జనసేన పొత్తు కూడా ఏపీలో తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

Varalakshmi

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

7 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.