Pawan Kalyan: బాలకృష్ణతో పవర్ స్టార్ మల్టీ స్టారర్… ఫిక్స్ అయినట్లే

Pawan Kalyan: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఇక ఈ షోకి సంబంధించిన ఎపిసోడ్ ఫస్ట్ 1 ఇప్పటికే టెలికాస్ట్ అయ్యింది. తాజాగా గురువారం పార్ట్ 2 ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. ఎప్పటిలాగే ఈ ఎపిసోడ్ కి విపరీతమైన ఆదరణ లభించింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఆసక్తికరమైన విషయాలని పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. ముఖ్యంగా రాజకీయ అంశాల గురించి ఎక్కువగా చర్చించినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఎపిసోడ్ లో దర్శకుడు కిష్ కూడా పాల్గొన్నాడు. ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ పార్ట్ 2లో మరో ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. బాలకృష్ణ ఈ ఎపిసోడ్ వేదికగా పవన్ కళ్యాణ్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

pawan-kalyan-balakrishna-combination-movie

ఇక పవన్ కళ్యాణ్ కూడా బాలకృష్ణ అభిప్రాయానికి ఒకే చెప్పారు. కలిసి పనిచేయడానికి తాను సిద్ధమే అని చెప్పారు. ఇక ఈ సినిమాని క్రిష్ దర్శకత్వం వహించాలని కూడా బాలకృష్ణ సజిస్ట్ చేయడం విశేషం. దీంతో అన్ స్టాపబుల్ వేదికగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సినిమా సెట్ అయ్యిందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఇక క్రిష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం కూడా కన్ఫర్మ్ అయిపొయింది.

అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమాని నిర్మించేందుకు ఎవరు ముందుకి వస్తారు అనేది వేచి చూడాలి. ఇప్పటికే మెగా నందమూరి హీరోలు కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాని చేశారు. ఈ సినిమాతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కలిపేసారు.  ఇద్దరి ఫ్యాన్స్ మధ్య కొంత వైరుధ్యం ఉన్న కూడా అయినా కూడా మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ ని కలపడానికి ఇప్పుడు పవర్ స్టార్, బాలకృష్ణ కలిసి సినిమాని చేయడానికి రెడీ అవడం విశేషం.

Varalakshmi

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.