Categories: EntertainmentLatest

Samantha Ruth Prabhu : జిమ్ వర్కౌట్ తో దుమ్ము రేపుతున్న సమంత.. నెట్టింట్లో వీడియో వైరల్

Samantha Ruth Prabhu : సౌత్ సూపర్ స్టార్ సమంతా రూత్ ప్రభు మైయోసిటిస్‌తో పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అంతటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా ఏమాత్రం కుంగిపోకుండా తనను తాను స్ట్రాంగ్ గా మార్చుకుంటూ మరోవైపు సినిమా షూటింగ్లో పాల్గొంటూ నేటితరం అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.

samantha-ruth-prabhu-video-going-viral-in-internet-doing-typical-work-out

ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్న సమంత క్యూరేటెడ్ ఆటో-ఇమ్యూన్ డైట్ తో పాటు కష్టతరమైన వర్కవుట్స్ చేస్తూ తన బాడీ ఫిట్నెస్ కోసం శిక్షణ తీసుకుంటుంది. . తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో , పండ్లు, బాదంపప్పులు, కొన్ని సూపర్ ఫుడ్స్ తో కూడిన ఆహారంతో ఉన్న పిక్ ను పంచుకుంది. అదే విధంగా ఆమె తన ట్రైనర్‌తో కలిసి వ్యాయామాలు చేస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది.

samantha-ruth-prabhu-video-going-viral-in-internet-doing-typical-work-out

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో లో వైరల్ అవుతుంది. సమంత వర్కౌట్ చేస్తున్న విధానం చూసి ఫ్యాన్స్ త్రిల్ అవుతున్నారు. తన బాడీ ఫిట్నెస్ కోసం ఆమె పడుతున్న కష్టాన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు.తన జీవితంలోని ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆనందించడానికి ప్రయత్నించే అతి కొద్దిమంది తరల్లో సామ్ పేరు ఉంటుంది.

samantha-ruth-prabhu-video-going-viral-in-internet-doing-typical-work-out

నటి ఇటీవల కొరియాలో తన ఆటో-ఇమ్యూన్ డిజార్డర్‌కు చికిత్స పొందిందని పుకారు వచ్చింది. అంతే కాదు ఆమె ఆరోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఆమె టీమ్ రంగంలోకి దిగి అసలు విషయాన్ని క్లియర్ చేసింది. కెరీర్ విషయంలోనూ సామ్ మంచి ఉత్సాహంగా ఉంది.

samantha-ruth-prabhu-video-going-viral-in-internet-doing-typical-work-out

సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన రాబోయే చిత్రం శాకుంతలం విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఈ మూవీ లో , దేవ్ మోహన్, మోహన్ బాబు, మధు, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సమంత బిజీగా ఉంది. తన ప్రచార విధుల మధ్య, సమంతా తన జిమ్ డైరీల నుండి ఒక చిన్న వీడియోను పంచుకుంది మిడ్‌వీక్‌లో జిమ్‌కి వెళ్లడం ప్రారంభించాల్సిన అన్ని రకాల ఫిట్‌నెస్ ఇన్‌స్పోను అందించింది.

samantha-ruth-prabhu-video-going-viral-in-internet-doing-typical-work-out

సమంత ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు, తరచుగా ఆమె జిమ్‌లో కనిపిస్తుంటుంది. ఈ బ్యూటీ కష్టతరమైన వ్యాయామాలు, యోగా ఆసనాలతో అందరిని ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ గా సామ్ వరుణ్ ధావన్ తో కలిసి సీటాడెల్ ప్రాజెక్టులో నటిస్తోంది. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తో ఖుషీ మూవీ కూడా చేస్తోంది.

samantha-ruth-prabhu-video-going-viral-in-internet-doing-typical-work-out
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

4 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

4 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.