Nithya Menon : ఇంతలో ఎంత మార్పు…ఆ అందాలు చూస్తే ఎవరైనా ప్రేమలో పడిపోవాల్సిందే

Nithya Menon : నిత్యా మీనన్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తన పరువాలతో కుర్రాళ్లను కలవర పెడుతోంది. ఒకప్పుడు చూడటానికి ముద్దుగా బొద్దుగా కనిపించే నిత్యా ఇప్పుడు ఒక్కసారిగా డైట్ కంట్రోల్ చేసి తన అందాలను కరిగించేసి కొత్త లుక్ లో కనిపిస్తూ కుర్రాళ్ళకు బాగా కనెక్ట్ అవుతోంది ఈ చిన్నది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్న నిత్య అభిమానులను అలరించేందుకు అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ పిక్స్ ను పోస్ట్ చేస్తోంది. తాజాగా నిత్యా మీనన్ ఎల్లో కలర్ గౌను వేసుకుని చేతిలో మాండరిన్ పట్టుకుని చేసిని ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నిత్యాను ఇలా చూసిన వారంతా ఆమె అందాలకు దాసోహం అవుతున్నారు.

nithya-menon-instagram-trending-glamours-photo-shoot-in-yellow-colour-gown

మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాష ఏదైనా తన భావాలతో, నటనా నైపుణ్యంతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది సౌత్ బ్యూటీ , మలయాళ కుట్టీ నిత్యా మీనన్. 2010లో నాటితో జోడీ కట్టి అలా మొదలైంది సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ చిన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్లామర్ పాత్రల జోలికి వెళ్లకుండా కథ ఆధారంగా ,తన క్యారెక్టర్ ప్రాధాన్యతను ఎన్నుకుని సినిమాలను చేస్తూ తన బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది. తన కెరీర్ ప్రారంభంలో యువ హీరోలతో రోమాన్స్ చేసిన నిత్యా, నటిగా ప్రూవ్ చేసుకున్నప్పటి నుంచి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్సును దక్కించుకుంటోంది. బాలీవుడ్ లోనూ ఈ భామకు మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి.

nithya-menon-instagram-trending-glamours-photo-shoot-in-yellow-colour-gown

ఓ వైపు సినిమాలను చేస్తూనే మరోవైపు నిత్యా మీనన్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. హాట్ ఫోటో షూట్‌లతో అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్స్‌లో నిత్యా ఎంతో హాట్ గా గ్లామరస్ గా కనిపించింది. పసుపు రంగు లాంగ్ ఫ్రాక్ ను వేసుకుని తన స్టైలిష్ లుక్స్ తో ఫిదా చేస్తోంది. తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం నిత్యా డీప్ బ్రాడ్ నెక్‌లైన్, డ్రమాటిక్ ఫుల్ స్లీవ్స్ తో వచ్చి ఈ అందమైన అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుంది. ఈ డ్రెస్ లో ఎందో అందంగా కనిపించింది ఈ బ్యూటీ.

nithya-menon-instagram-trending-glamours-photo-shoot-in-yellow-colour-gown

ఫ్యాషన్ డిజైనర్ దీపికా ఫ్యాషన్ లేబుల్ తన్వా నుంచి ఈ అందమైన అవుట్‌ఫిట్ ను ఎన్నుకుంది నిత్యా మీనన్. స్టైలిస్ట్ సంథ్యా సబ్బవరపు నిత్యాకు స్టైలిష‌ లుక్స్‌ ను అందించింది. తన ఉంగరాల కురులను లూజుగా వదులుకుని కెమెరాకు హాట్ పోజులు ఇచ్చింది ఈ చిన్నది. సింపుల్ మేకప్ లో గ్లామర్స్ గా కనిపించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేసింది. ఇంతలో ఎంత మార్పు. ఆ అందాలు చూస్తే ఎవరైనా ప్రేమలో పడిపోవాల్సిందే అని నెటిజన్లు నిత్యా ఫోటోలకు కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు.

nithya-menon-instagram-trending-glamours-photo-shoot-in-yellow-colour-gown
Sri Aruna Sri

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

6 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.