Papaya: మన ఇంటికి పరిసర ప్రాంతాలలో విరివిగా లభించే పనులలో బొప్పాయి పండు ఒకటి బొప్పాయి ఎన్నో ఔషధ గుణాల కలయిక అని చెప్పాలి దీనిని పచ్చిగా తీసుకున్న బాగా పండిన తర్వాత తీసుకున్న కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అనే విషయం మనకు తెలిసిందే. ఇలా బొప్పాయిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా మన అందాన్ని రెట్టింపు చేసే గుణాలు కూడా బొప్పాయిలో ఎంతో పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. బొప్పాయి ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరమో దీనిని తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తినటం అంతే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
ఈ విధంగా బొప్పాయి పండు తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అది విషంగా మారే ప్రమాదం ఉంటుంది. మరి బొప్పాయి తిన్న తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలను తినకూడదు ఏంటి అనే విషయానికి వస్తే… బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పాలను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అయితే, మీరు బొప్పాయితో పాలు లేదా పాల ఉత్పత్తులను తింటే.. పాపైన్ పాలలో ఉండే ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. దీని కారణంగా వాంతులు కావడం కడుపులో నొప్పిగా ఉండటం జరుగుతుంది అందుకే పాలు పాల పదార్థాలను అసలు తీసుకోకూడదు.
బొప్పాయిలో ఉండే పాపైన్ పచ్చి గుడ్లు చేపలు చికెన్ లో ఉండే ప్రోటీన్‌ను కూడా విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా, బొప్పాయిలో ఉండే పాపైన్ పచ్చి గుడ్లలో ఉండే బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది. ఇలా చేయటం వల్ల ఫుడ్ పాయిజన్ కూడా అవుతుంది. అందుకే బొప్పాయి తిన్న వెంటనే గుడ్లు, చేపలు, చికెన్ వంటి ఆహార పదార్థాలను తినకూడదు. విధంగా చాలా బొప్పాయిలో ఉండే పాపైన్ పచ్చి గుడ్లలో ఉండే ప్రోటీన్‌ను కూడా విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా, బొప్పాయిలో ఉండే పాపైన్ పచ్చి గుడ్లలో ఉండే బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.