Nushrratt Bharuccha : బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భరుచ్చా తన అందాలతో కుర్రాళ్ళ హృదయాలను దోచేస్తోంది. లేటెస్ట్ గా ఈ భామ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. ఈ బ్యూటీ తన సీక్రెట్ పార్ట్స్ ను ప్రదర్శిస్తూ కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తుంది.
నుష్రత్ డ్రెస్సింగ్ సెన్స్ చాలా సింపుల్ అండ్ స్టన్నింగ్ గా ఉంటాయి. ఆమె అందమైన స్టైల్ స్టేట్‌మెంట్స్ అన్నీ కళ్లకు ట్రీట్‌గా ఉంటాయి. ఇటీవల, నుష్రత్ తిన్ స్ట్రిప్స్ ఆఫ్ షోల్డర్ హాల్టర్ నెక్ డిటైలింగ్ వచ్చిన మెరూన్ కలర్ డబుల్ షేడెడ్ గౌను ధరించింది తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. భామ లుక్కుని చూసి ఫాన్స్ అందరూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.
ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా సూక్ష్మమైన పింక్ ఐషాడో, ఐ లైనర్, మస్కరా, పెదవులపై గోధుమ రంగు లిప్ దిద్దుకుని, కనిష్ట అలంకరణతో నటి తన రూపాన్ని మార్చుకుంది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
నుష్రత్ భరుచ్చా అత్యంత అద్భుతమైన నటి ఆ అందానికి మరిన్ని మెరుగులు దిద్ది కావ్వించింది.ఈ ట్రెండీ అవుట్ ఫిట్ ను ఈ భామ గీ షేడ్స్ డిజైన్స్ ఫ్యాషన్ లేబుల్ నుంచి సెలెక్ట్ చేసుకుంది. ఈ అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ ఇషారా నుంచి ఎంపిక చేసుకుంది.
ప్రముఖ స్టైలిస్ట్ సమీదా వాంగనూ నుష్రత్ కు స్టైలిష్ లుక్స్ అందించింది. మేకప్ ఆర్టిస్ట్ వర్ధన్ నాయక్ ఆమె అందాలకు మరిన్ని మెరుగులు దిద్దాయి. హెయిర్ స్టైలిష్ అశ్విని ఆమె హెయిర్ ను అందంగా తీర్చి దిద్దింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.