Nora Fatehi : బాలీవుడ్ నటి నోరా ఫతేహి కిల్లర్ డ్యాన్స్ మూవ్స్ కు , సార్టోరియల్ ఫ్యాషన్ ఎంపికలకు ప్రసిద్ధి చెందింది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ తన లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల నోరా మెరిసేటి దుస్తులను ధరించి తన ఒంపులను చూపిస్తూ అందంగా కనిపించింది. ఈ అవుట్ ఫిట్ లో హాట్ ఫోటో షూట్ చేసి తన అభిమానులను మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం నోరా పిక్స్ఈ నెట్టింట్లో వైరల్‌గా మారడంతో అభిమానులు ఆమె అందాలను చూసి పిచ్చెక్కిపోతున్నారు.
ఫాల్గుణి షానే ఇండియా ఫ్యాషన్ లేబుల్ నుంచి నోరా ఈ జిగేలు మనే డ్రెస్ ను ఎన్నుకుంది. డీప్ వీ నెక్ లైన్ తో డిజైన్ చేసిన ఈ స్లీవ్ లెస్ బాడీ హుగింగ్ డ్రెస్ లో తన ఒంపులను స్పష్టంగా చూపిస్తోంది నోరా.
పాప్లి ఎటర్నల్ అనే జ్యువలరీ డిజైన్స్ నుంచి ఇయర్ రింగ్స్ ను ఎన్నుకుంది. చేతి వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుని తళుకులతో కుర్రాళ్లను టెంప్ట్ చేసింది.
మొరాకో బ్యూటీ ఇటీవల నగరంలో జరిగిన ఒక ఈవెంట్ కోసం ఈ మెరిసే సిల్వర్ స్లిట్ డ్రెస్ ధరించింది. ఆమె కారు నుండి బయటకు దిగిన క్షణం నుండి ఆమె పిక్స్ ను తీయడానికి కెమెరాలు జూమ్ ఇన్ చేశారు ఫోటోగ్రాఫర్ లు . ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆమె నడకపై నెటిజన్లు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. మలైకా అరోరా లాగానే, నోరా ఫతేహి కూడా ఆమె నడిచే విధానానికి ట్రోల్ కి గురయ్యింది.
ఈ మధ్యనే నోరా మరో అద్భుతమైన అవుట్ ఫిట్ తో హాట్ ఫోటో షూట్ చేసి ఇంటర్నెట్ లో హీట్ ను పెంచింది. గ్రీన్ కలర్, ఆఫ్ షోల్డర్ , డీప్ నెక్ లైన్ , కట్ అవుట్ ప్యాటర్న్స్ కలిగిన థై హై స్లిట్ డ్రెస్ ని వేసుకుని సోషల్ మీడియా లో ట్రాఫిక్ జామ్ చేసింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.