Categories: EntertainmentLatest

Aditi Rao Hydari : నల్లని డ్రెస్ లో తెలతెల్లని అందాలు..కుర్రాళ్ళ ఊపిరాడకుండా చేస్తోన్న రాయల్ బ్యూటీ

Aditi Rao Hydari : అందాల రాశి అదితి రావ్ హైదరీ అద్భుతమైన ఫ్యాషన్ రాణి. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ చిన్నది ఫ్యాషన్ తో చేసే మ్యాజిక్ అందరి అల్ టైం ఫేవరెట్ గా మారిపోయింది. అద్భుతమైన స్టైలిష్ దుస్తులలో ఆమె చేసిన ఫోటో షూట్ చిత్రాలతో ఇన్ స్టాగ్రామ్ నిండిపోయింది. ఆమె ఇటీవల తన రాబోయే చిత్రం తాజ్ డివైడెడ్ బై బ్లడ్ ప్రమోషన్ ను ఫ్యాషన్ దుస్తులతో చేస్తూ పిచ్చెక్కిస్తోంది. ఈ బ్యూటీ అందమైన ఎంబ్రాయిడరీ స్కర్ట్ సెట్‌లో మూవీ ని ప్రమోట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

aditi-rao-hydari-is-an-ethnic-queen-in-black-and-red-skirt-set

అదితి రావ్ హైదరీ డిజైనర్ భూమిక శర్మ సేకరణ నుండి బ్లాక్ గుల్బహార్ కేప్ అండ్ స్కర్ట్ సెట్ ని ఎంచుకుంది. ఈ డ్రెస్ తో ఇన్ డోర్ లో హాట్ ఫోటో షూట్ చేసి ఆ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.లేబుల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం అదితి రావ్ హైదరీ ధరించిన స్కర్ట్ సెట్ విలువ రూ. 60,500. ధర తో పాటు అదితి ఈ డ్రెస్ లో అదరగొట్టింది.

aditi-rao-hydari-is-an-ethnic-queen-in-black-and-red-skirt-set

అదితి రావ్ హైదరీ స్టైలిస్ట్ సంగీతా బూచ్రా డిజైన్ చేసినఆభరణాల నుండి ఆక్సిడైజ్డ్ వెండి ఆభరణాలను ఆమె దుస్తులకు మ్యాచ్ అయ్యేలా వేసుకుంది. ఈ ఆభరణాలు అదితి రూపానికి మరింత వన్నెను తీసుకు వచ్చాయి.

aditi-rao-hydari-is-an-ethnic-queen-in-black-and-red-skirt-set

అదితి రావ్ హైదరి డీప్ నెక్ లైన్ కలిగిన బ్లాక్ క్రాప్‌ టాప్ వేసుకుని దాని పైన రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఫ్లోరల్ డిజైన్స్ తో వచ్చిన కుర్తాను వేసుకుంది. దానిలో జోడిగా అదే ప్యాట్రన్ లో వచ్చిన స్కర్ట్ ను వేసుకుని తన లుక్‌ని సింపుల్‌గా ఉంచి, అందరి కళ్లు చెదిరేలా చేసింది.  దాదాపు ఒక సంవత్సరం షూట్ అనంతరం ఇప్పుడు ప్రమోషన్ సమయం అని పోస్ట్ లో మెన్షన్ చేసింది అదితి .

aditi-rao-hydari-is-an-ethnic-queen-in-black-and-red-skirt-set
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.