Categories: EntertainmentLatest

Nora Fatehi : జిగేలు మనే డ్రెస్సులో ఎద పొంగులు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న మొరాకో బ్యూటీ

Nora Fatehi : బాలీవుడ్ నటి నోరా ఫతేహి కిల్లర్ డ్యాన్స్ మూవ్స్ కు , సార్టోరియల్ ఫ్యాషన్ ఎంపికలకు ప్రసిద్ధి చెందింది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ తన లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల నోరా మెరిసేటి దుస్తులను ధరించి తన ఒంపులను చూపిస్తూ అందంగా కనిపించింది. ఈ అవుట్ ఫిట్ లో హాట్ ఫోటో షూట్ చేసి తన అభిమానులను మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం నోరా పిక్స్ఈ నెట్టింట్లో వైరల్‌గా మారడంతో అభిమానులు ఆమె అందాలను చూసి పిచ్చెక్కిపోతున్నారు.

nora-fatehi-stunning-looks-in-shimmery-tight-fit-dress

ఫాల్గుణి షానే ఇండియా ఫ్యాషన్ లేబుల్ నుంచి నోరా ఈ జిగేలు మనే డ్రెస్ ను ఎన్నుకుంది. డీప్ వీ నెక్ లైన్ తో డిజైన్ చేసిన ఈ స్లీవ్ లెస్ బాడీ హుగింగ్ డ్రెస్ లో తన ఒంపులను స్పష్టంగా చూపిస్తోంది నోరా.
పాప్లి ఎటర్నల్ అనే జ్యువలరీ డిజైన్స్ నుంచి ఇయర్ రింగ్స్ ను ఎన్నుకుంది. చేతి వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుని తళుకులతో కుర్రాళ్లను టెంప్ట్ చేసింది.

nora-fatehi-stunning-looks-in-shimmery-tight-fit-dress

మొరాకో బ్యూటీ ఇటీవల నగరంలో జరిగిన ఒక ఈవెంట్‌ కోసం ఈ మెరిసే సిల్వర్ స్లిట్ డ్రెస్‌ ధరించింది. ఆమె కారు నుండి బయటకు దిగిన క్షణం నుండి ఆమె పిక్స్ ను తీయడానికి కెమెరాలు జూమ్ ఇన్ చేశారు ఫోటోగ్రాఫర్ లు . ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆమె నడకపై నెటిజన్లు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. మలైకా అరోరా లాగానే, నోరా ఫతేహి కూడా ఆమె నడిచే విధానానికి ట్రోల్ కి గురయ్యింది.

nora-fatehi-stunning-looks-in-shimmery-tight-fit-dress

ఈ మధ్యనే నోరా మరో అద్భుతమైన అవుట్ ఫిట్ తో హాట్ ఫోటో షూట్ చేసి ఇంటర్నెట్ లో హీట్ ను పెంచింది. గ్రీన్ కలర్, ఆఫ్ షోల్డర్ , డీప్ నెక్ లైన్ , కట్ అవుట్ ప్యాటర్న్స్ కలిగిన థై హై స్లిట్ డ్రెస్ ని వేసుకుని సోషల్ మీడియా లో ట్రాఫిక్ జామ్ చేసింది.

nora-fatehi-stunning-looks-in-shimmery-tight-fit-dress

 

Sri Aruna Sri

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 day ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 day ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

5 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.