Categories: EntertainmentLatest

Nikki Tamboli : ఎద అందాలు హైలెట్ అయ్యేలా నిక్కి తంబోలి హాట్ పోజులు

Nikki Tamboli : అందాల భామ, బాలీవుడ్ హాట్ బ్యూటీ నిక్కీ తంబోలి సౌందర్యాన్ని ఎంత వర్ణించిన తక్కువే . ఈ సుందరాంగి సోగాసులు చూడాలంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు. నయనానందం అందించే ముగ్ధ మనోహర రూపం ఈ బొమ్మది . నెట్టింట్లో ఈ సొగసరి వేడి పుట్టించే సొగసుల హొయలు ఎన్నో దర్శనం ఇస్తాయి.

nikki-tamboli-gorgeous-looks-in-amazing-gown

సాక్షాత్తు అప్సరసనే చూసినట్లు మనోహరమైన రూపంతో మెరిసి పోతోంది నిక్కీ. ఈ అందాల భామ హద్దులు లేని ప్రదర్శనలకి సోషల్ మీడియా ఓ వేదిక. ఈ చిన్నదాని హొయలు చూడటానికి లక్షలాది మంది ఇన్స్టాగ్రామ్ లోకి నిత్యం తొంగి చూస్తారు. నేత్రానందం పొందడానికి కావాల్సినంత సంతోషాన్ని అందించడానికి అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో నిత్యం సందడి చేస్తూ ఉంటుంది .

nikki-tamboli-gorgeous-looks-in-amazing-gown

ఈ అమ్మడు మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటికే టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. చీకటి గదిలో చితక్కొట్టుడు అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు మొదటి సినిమాలోనే బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. తరువాత లారెన్స్ కాంచన 3లో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరుగా నటించింది.

nikki-tamboli-gorgeous-looks-in-amazing-gown

ఇక చివరిగా శ్రీవిష్ణు హీరోగా వచ్చిన తిప్పరా మీసం సినిమాలో నటించింది. అయితే ఈ మూడు సినిమాలో నిక్కి తంబోలికి ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు. అయితే సెలబ్రిటీ ఇమేజ్ ని తీసుకొచ్చాయి. అయితే ఈ భామ హిందీ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

nikki-tamboli-gorgeous-looks-in-amazing-gown

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో తనని ఫాలో అయ్యే అభిమానులని తన అందాలతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా గులాబీ రంగు డ్రెస్ లో ఎద పొంగులు, కనిపించే విధంగా ఫోటోలు తీసుకొని రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కుర్రాళ్ళ హృదయాలను దోచేస్తున్నాయి.

nikki-tamboli-gorgeous-looks-in-amazing-gown

తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం నిక్కీ మందిర స్టూడియో నుంచి ఈ అవుట్ ఫిట్ ని ఎంచుకుంది. ఫుల్ స్లీవ్స్ లెస్ డీప్ నెక్ లైన్, మల్టీ కలర్స్ తో వచ్చిన ఈ అవుట్ ఫిట్ లో తన షేప్స్ చూపిస్తూ చంపేసింది.

nikki-tamboli-gorgeous-looks-in-amazing-gown
Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.