Categories: EntertainmentLatest

Mrunal thakur : తందూరీలాంటి తొడలు పాలమిగడలాంటి పొంగులు చూపిస్తూ మత్తెక్కిస్తోన్న మృణాల్

Mrunal thakur : ఈమధ్య ఫోటో షూట్ ల హడావిడి సోషల్ మీడియాలో ఎక్కువైందని చెప్పాలి. యువ హీరోయిన్ల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ హాట్ ఫోటోషూట్లతో తమ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సీజన్ కు తగ్గట్లుగా ట్రెండ్స్ ఫాలో అవుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా అద్భుతమైన అవుట్ ఫిట్ ధరించి అందమైన ఫోటో షూట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.

mrunal-thakur-glamours-looks-in-black-out-fit-at-canes-film-festival

మృణాల్ ఠాకూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన తాజా చిత్రాలను పంచుకుంది, అందులో ఆమె బ్లాక్ కలర్ బికినీ వేసుకుంది. తన కిల్లర్ స్టైల్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

mrunal-thakur-glamours-looks-in-black-out-fit-at-canes-film-festival

తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం మృణాల్ డీప్ నెక్ లైన్, స్లీవ్ లెస్ ప్యాటర్న్,థిన్ స్ట్రిప్స్ తో వచ్చిన బికినీ వేసుకుంది.ఈ బికినీలో మరింత హాట్ గా కనిపించేందుకు అమ్మడు లేస్ తో డిజైన్ చేసిన లెగ్గిన్ వేసుకుంది. ఈ లెస్ లెగ్గిన్ లో మృణాల తొడలు తాందూరిలా ఉరిస్తున్నాయి. తన డీప్ నెక్ లైన్ లో ఎద అందాలు హైలెట్ అయ్యాయి.

mrunal-thakur-glamours-looks-in-black-out-fit-at-canes-film-festival

మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫీవర్ లో ఉంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్పెషల్ లుక్ లో అదరగొట్టింది మృణాల్. మృణాల్ తన స్విమ్ సూట్ ను స్టూడియో విరాండా నుంచి ఎన్నుకుంది. జాకెట్ ప్యాంట్ ను దృవ్ కపూర్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది.

mrunal-thakur-glamours-looks-in-black-out-fit-at-canes-film-festival

అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా యాక్సెసరీస్ ని ఎంపిక చేసుకుంది మృణాల్ పాదాలకు ధరించిన షూస్ ను క్రిస్టియన్ లౌబోటిన్ నుంచి సెలెక్ట్ చేసింది. చెవులకు పెట్టిన కమ్మలను వండాల్సు వరల్డ్ నుంచి సెలెక్ట్ చేసింది. ఈ మొత్తం లుక్ లో మృణాల్ ఎంతో హాట్ గా కనిపించింది.

mrunal-thakur-glamours-looks-in-black-out-fit-at-canes-film-festival

ఆదిత్య రాయ్ కపూర్ నటించిన ఆమె రాబోయే చిత్రం గుమ్రా ప్రమోషన్‌లలో నిమగ్నమయ్యింది. ఇటీవలి ప్రమోషనల్ ఈవెంట్ కోసం, ఈ బ్యూటీ ఈ జంప్ సూట్ వేసుకుంది.మృణాల్ ఈ జంప్‌సూట్ ను న్యూయార్క్ నుండి కల్ట్ గయా సేకరణ నుంచి ఎన్నుకుంది.

mrunal-thakur-glamours-looks-in-black-out-fit-at-canes-film-festival

మృణాల్ ఠాకూర్ న్యూడ్ మేకప్ తో తన అందాలను మరింత బ్రైట్ చేసుకుంది. ఓపెన్ కర్ల్ హెయిర్ స్టైల్‌తో తన రూపాన్ని పూర్తి చేసింది. మృణాల్ ఠాకూర్ క్రిస్టియన్ లౌబౌటిన్ లగ్జరీ లైన్ నుండి నలుపు నలుపు రంగు పాదరక్షలతో తన లుక్ ని స్టైలిష్ గా మార్చుకుంది.

mrunal-thakur-glamours-looks-in-black-out-fit-at-canes-film-festival
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.