Nikki Tamboli: అందాల భామల సౌందర్యాన్ని ఎంత వర్ణించిన తక్కువే అవుతుంది. ఆధునిక ప్రపంచంలో సుందరాంగులు సోగాసులు చూడాలంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు. నయనానందం అందించే ముగ్ధ మనోహర రూపాలు. ఒంట్లో వేడి పుట్టించే సొగసుల హొయలు.
సాక్షాత్తు అప్సరసలని చూసినట్లు మనోహరమైన జానలు కనిపిస్తూనే ఉంటారు. ఈ అందాల భామలు హద్దులు లేని ప్రదర్శనలకి సోషల్ మీడియా నిత్యం వేదికగా మారుతుంది. వారి హొయలు చూడటానికి లక్షలాది మంది ఇన్స్టాగ్రామ్ లోకి నిత్యం తొంగి చూస్తారు. నేత్రానందం పొందడానికి కావాల్సినంత సంతోషాన్ని అందించడానికి అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో నిత్యం సందడి చేస్తూ ఉంటారు.
ఇలాంటి నెరజానలలో నిక్కీ తంబోలా కూడా ఒకరు. ఈ అమ్మడు మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటికే టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. చీకటి గదిలో చితక్కొట్టుడు అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు మొదటి సినిమాలోనే బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. తరువాత లారెన్స్ కాంచన 3లో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరుగా నటించింది.
ఇక చివరిగా శ్రీవిష్ణు హీరోగా వచ్చిన తిప్పరా మీసం సినిమాలో నటించింది. అయితే ఈ మూడు సినిమాలో నిక్కి తంబోలికి ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు. అయితే సెలబ్రిటీ ఇమేజ్ ని తీసుకొచ్చాయి. అయితే ఈ భామ హిందీ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో తనని ఫాలో అయ్యే అభిమానులని తన అందాలతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా ట్రెడిషనల్ వైట్ కలర్ డ్రెస్ లో ఎద పొంగులు పైకి కనిపించే విధంగా ఫోటోలు తీసుకొని రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.