Categories: EntertainmentLatest

Nidhi Agarwal : క్లీవేజ్ షో తో యూత్ మైండ్ బ్లాక్ చేస్తున్న నిధి…నెట్టింట్లో వైరల్ అవుతోన్న హాట్ పిక్స్

Nidhi Agarwal : అందాల గని నిధి అగర్వాల్ తన గ్లామరస్ లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హైదరాబాదీ అమ్మాయే అయినా ఆల్ ఇండియాను తన అందాలతో ఓ ఊపు ఊపుతోంది. తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలన్నీ కలుపుకుని చేసింది ఐదు పది సినిమాలే అయినా ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. సినిమాల ద్వారా కన్నా అమ్మడి అందాల ఆరబోతతోనే బాగా ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో తరచుగా ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ చిన్నది కుర్రాళ్ళకు విజువల్ ట్రీట్ అందించింది లేలేత గులాబీ రంగు గౌను ధరించి తన ఎద అందాలను చూపిస్తూ యూత్‌ మైండ్ ను బ్లాక్ చేసింది.

nidhi-agarwal-glamours-looks-in-amazing-pink-dress

ఆఫ్ షోల్డర్ పింక్ కలర్ డీప్‌ నెక్‌తో వచ్చిన డ్రెస్‌ను వేసుకుని తన ఎద అందాలను స్పష్టంగా చూపిస్తూ కుర్రాళ్ళకు కునుకులేకుండా చేస్తోంది నిధి. అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా చెవులకు హూప్ ఇయర్‌ రింగ్స్‌ను పెట్టుకుంది నిధి. చేతి వేళ్లకు ఉంగరాలు ధరించింది. హాట్ లుక్ లో ఈ అవుట్‌‌ ఫిట్‌ తో చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. తన ఇన్‌బాక్స్‌లో క్రేజీ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అంతే కాదు హరిహర వీరమల్లు అప్‌డేట్స్‌ ఏంటని అమ్మడిని అడుగుతున్నారు.

nidhi-agarwal-glamours-looks-in-amazing-pink-dress

నిధి అగర్వాల్ తన సినీ కెరీర్‌ను బాలీవుడ్ నుంచి ప్రారంభించింది. యంగ్ అండ్ డైనమిక్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో జోడీ కట్టి మున్నా మైఖెల్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి గాను బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డును దక్కించుకుంది నిధి. అనంతరం టాలీవుడ్ బాట పట్టింది ఈ చిన్నది. నాగ చైతన్యతో సవ్యసాచి, అఖిల్ తో మిస్టర్ మజ్నూ, రామ్ తో ఇస్మార్ట్ శంకర్, హీరో వంటి చిత్రాల్లో నటించింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ అందాల ప్రదర్శనే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ రేంజ్‌లో తన గ్లామర్ తో టాలీవుడ్ ను షేక్ చేసింది నిధి.

nidhi-agarwal-glamours-looks-in-amazing-pink-dress

ఈ బ్యూటీకి బోలెడంత గ్లామర్ ఉన్నా చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదనే చెప్పాలి. యువ హీరోలతో జోడీ కట్టిన నిధి తన అదృష్టం కలిసివచ్చి ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోనే రొమాన్స్ చేసే ఛాన్స్‌ను కొట్టేసింది. క్రిష‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో షూటింగ్ జరుపుకుంటున్న హరిహరవీరమల్లులో నిధి హీరోయిన్‌గా నటించబోతోంది. ఈ సినిమాలో నిధి రోల్ అద్భుతంగా ఉంటుంద న్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నిధి పంచవి పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గనుగ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే నిధికి బంపర్ ఆఫర్లు వెతుక్కుంటుమరీ వస్తాయంటున్నారు క్రిటిక్స్. మరి అమ్మడి అదృష్టం ఏ రేంజ్‌లో ఉందో వేచి చూడాల్సిందే.

nidhi-agarwal-glamours-looks-in-amazing-pink-dress

 

 

Sri Aruna Sri

Recent Posts

PURANAPANDA SRINIVAS : పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

1 week ago

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

2 weeks ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

2 weeks ago

Nagababu : శ్రీరామచంద్రుని ‘ జయ జయ రామ ‘ ఆవిష్కరించడం అదృష్టం.

Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

2 weeks ago

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

1 month ago

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

2 months ago